ఆటోమొబైల్స్ వార్తలు | పేజీ 1
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
03 Apr 2023
విమానంక్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం
200 మందికి పైగా ప్రయాణికులతో ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
01 Apr 2023
ఆటో మొబైల్మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు
భారతదేశంలోని చిన్న కార్ల మార్కెట్ అమ్మకాల పెరుగుదలను ఎదుర్కొంటుంది. ఏప్రిల్-డిసెంబర్ 2022 మధ్య, దేశంలో మొత్తం 994,000 యూనిట్ల చిన్న కార్లు అమ్ముడయ్యాయి.
01 Apr 2023
ఆటో మొబైల్అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు
దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ల సంసిద్ధత ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH) ఆ స్టేషన్‌ల ద్వారా తప్పనిసరి పరీక్ష తేదీని అక్టోబర్ 1, 2024 వరకు పొడిగించాలని నిర్ణయించింది.
01 Apr 2023
విమానంఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం
ఎయిర్ ఇండియా ప్రయాణీకుల కోసం సరికొత్త ప్రీమియం ఎకానమీ అనుభవాన్ని పరిచయం చేసింది, మెరుగైన క్యాబిన్ ఉత్పత్తి, విమానంలో సేవలను అందిస్తోంది, ఆన్-గ్రౌండ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.
31 Mar 2023
రవాణా శాఖఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా 7 శాతం వరకు టోల్ ఫీజు పెంపును అమలు చేయనుంది.
31 Mar 2023
విమానంమాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు
ఎయిర్ ఇండియా, ప్రతి విమానం నుండి మరింత ఆదాయం కోసం అల్గారిథమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు మారుతోంది. కొత్త యజమాని టాటా గ్రూప్ పేపర్ ఆధారిత పద్ధతులను భర్తీ చేయడానికి OpenAI ప్రసిద్ధ చాట్‌బాట్ అయిన ChatGPTని ఎయిర్ ఇండియా పరీక్షిస్తోంది.
31 Mar 2023
ఆటో మొబైల్కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం
హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త 2023 వెర్నాను విడుదల చేసింది, ఇది కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేసింది. హ్యుందాయ్ సాధారణంగా దాని సిరీస్ కు ఒకే విధమైన డిజైన్ ను రూపొందిస్తుంది.
31 Mar 2023
హైకోర్టుఓవర్టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు
ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ అంటే మితిమీరిన వేగం అని మాత్రమే అర్థం కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఉంటుంది, ముఖ్యంగా ఆగి ఉన్న లేదా కదులుతున్న వాహనాన్ని దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
30 Mar 2023
వైరల్ వీడియోవైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా
ఒక డ్రైవరు తన ఆటో-రిక్షాను ఎలక్ట్రిక్‌తో పనిచేసే రూఫ్‌ని ఉండేలా తయారుచేశాడు, నెటిజన్లు దీనిని 'రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో-రిక్షా' అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
30 Mar 2023
మహీంద్రామార్కెట్లోకి రానున్న మహీంద్రా థార్ కొత్త 4x4 ఎంట్రీ-లెవల్ వేరియంట్
మహీంద్రా థార్ ప్రస్తుతం AX(O), LX రెండు విస్తృత ట్రిమ్ సిరీస్ లో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానున్నాయి.
30 Mar 2023
బి ఎం డబ్ల్యూబి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే.
29 Mar 2023
ఆటో మొబైల్కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
29 Mar 2023
రవాణా శాఖఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను
దేశంలోని మొట్టమొదటి యాక్సెస్-నియంత్రిత రహదారి ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల టోల్ ఏప్రిల్ 1 నుండి 18 శాతం పెరుగుతుందని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) అధికారులు తెలిపారు.
29 Mar 2023
ఆటో మొబైల్కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది.
28 Mar 2023
ఆటో మొబైల్హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది
హోండా తన యాక్టివా 125 స్కూటర్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. OBD-2-కంప్లైంట్ ఇంజిన్ కొత్త ఫీచర్లతో వస్తుంది.
28 Mar 2023
ఆటో మొబైల్2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్
బి ఎం డబ్ల్యూకి 2021తో పోల్చితే 2022 భారతదేశంలో 35% కార్ల అమ్మకాలు పెరిగాయి. సంస్థ ఈ సంవత్సరం కూడా అదే రెండంకెల వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.
28 Mar 2023
ఆటో మొబైల్2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్
Triumph బజాజ్ ఆటో కొత్త రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌పై కలిసి పని చేస్తున్నాయి, ఇది 2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.
27 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం
ఈ ఏప్రిల్‌లో భారతదేశంలో BS6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడంతో, వాహన తయారీదారులు అప్డేట్ చేసిన మోడళ్లను పరిచయం చేస్తున్నారు. కాబట్టి, ఫిట్‌నెస్ లేని వాహనాలు ఇకపై రోడ్ల మీదకు రావు. 2021లో ప్రవేశపెట్టిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షల నుండి పాత వాహన యజమానులకు ప్రోత్సాహకాల వరకు, అనేక అంశాలను కవర్ చేస్తుంది.
27 Mar 2023
ఎలక్ట్రిక్ వాహనాలుభారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.
25 Mar 2023
ఆటో మొబైల్త్వరలో మార్కెట్లోకి 2024 వోక్స్‌వ్యాగన్ టైగన్
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, జర్మన్ మార్క్ వోక్స్‌వ్యాగన్ టైగన్‌ను MY-2024 అప్‌గ్రేడ్‌లతో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2021లో లాంచ్ అయిన వోక్స్‌వ్యాగన్ టైగన్ భారతదేశం-నిర్దిష్ట MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించబడిన మొదటి కారు.
25 Mar 2023
ఆటో మొబైల్బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది
స్వదేశీ బైక్‌మేకర్ బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ 220F తిరిగి ప్రవేశపెట్టింది. ఆ ధర దగ్గర ఐకానిక్ మోటార్‌సైకిల్ క్వార్టర్-లీటర్ స్ట్రీట్‌ఫైటర్ సెగ్మెంట్‌లో TVS అపాచీ RTR 200 4Vతో పోటీపడుతుంది.
25 Mar 2023
ఫార్ములా రేస్2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం
2023 MotoGP సీజన్ ఈ వారాంతంలో పోర్చుగీస్ GPతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ థ్రిల్లింగ్ ప్రీమియర్-క్లాస్ ఛాంపియన్‌షిప్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
25 Mar 2023
ఆటో మొబైల్2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం
బజాజ్ ఆటో భారతదేశంలో రెండు సంవత్సరాల విరామం తర్వాత పల్సర్ 220Fను తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఇతర మోడల్స్ పల్సర్ F250, పల్సర్ RS200 ఇదే ధరలో లభిస్తున్నాయి. పల్సర్ 220Fని నిలిపేసిన తర్వాత, 2021లో బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ F250ని లాంచ్ చేసింది.
24 Mar 2023
టాటాఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో భారతదేశంలోని 10 టైర్-2 నగరాల్లో తన ఎలక్ట్రిక్ వాహనాల సిరీస్ కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం దాని Nexon EV సిరీస్, Tiago EV కోసం ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలదు.
24 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించినప్పటి నుండి మారుతి సుజుకి Jimnyకు 23,500 బుకింగ్‌లు వచ్చాయి, అయితే ఈ భారీ బుకింగ్స్ తో రాబోయే SUV ఈ సెగ్మెంట్ లో తనతో పోటీ పడుతున్న మహీంద్రా థార్‌ను దాటేలా ఉంది.
24 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్
లగ్జరీ సెగ్మెంట్‌లో భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయాలని ఆలోచిస్తుంది. వచ్చే 12 నెలల్లో మరో నాలుగు ఎలక్ట్రిక్ కార్లు భారతీయ రోడ్లపైకి రానున్నాయని తెలిపింది. పది కొత్త మోడళ్లలో ఇవి కూడా భాగం కానున్నాయి.
23 Mar 2023
ఆటో మొబైల్మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది
ఏప్రిల్‌లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది.
23 Mar 2023
ఆటో మొబైల్ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి కొన్ని మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను సుమారు 2% పెంచనున్నట్లు ప్రకటించింది.
23 Mar 2023
ఆటో మొబైల్2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక
హ్యుందాయ్ 2023 వెర్నాతో భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లోకి మళ్ళీ ప్రవేశించింది. ఈ వెర్షన్ ఇప్పుడు దాని ముందు మోడల్స్ కంటే పెద్దది, అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీతో పోటీ పడుతుంది.
21 Mar 2023
ఆటో మొబైల్రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా
లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.
21 Mar 2023
ఆటో మొబైల్హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం
హోండా షైన్ 100 ప్రారంభ ధర 1,64,900 (ఎక్స్-షోరూమ్, ముంబై) తో అందుబాటులో ఉంది. మరోవైపు ఈ సెగ్మెంట్ లో హోండాతో పోటీపడుతున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ధర 1,74,420-1,74,710 (ఎక్స్-షోరూమ్, ముంబై).
20 Mar 2023
ఆటో మొబైల్మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.
20 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా
టయోటా కిర్లోస్కర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2023ని రూ.19.13 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది.
20 Mar 2023
ఆటో మొబైల్'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా
ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో మాక్సీ-స్కూటర్ విభాగంలో హోండా మంచి పేరుంది. భారతదేశంలో మాత్రం మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ఈ సంస్థ అడుగుపెట్టలేదు.
20 Mar 2023
ఆటో మొబైల్2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది
మెర్సిడెస్-బెంజ్ తన ఎంట్రీ-లెవల్ SUV GLAని MY-2024 అప్‌డేట్‌లతో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయనుంది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో బి ఎం డబ్ల్యూ X1తో పోటీ పడుతుంది. SUV బాడీ స్టైల్ కు ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది.
18 Mar 2023
రాయల్ ఎన్‌ఫీల్డ్2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్
స్వదేశీ బైక్ తయారీసంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో MY-2023 అప్‌గ్రేడ్‌లతో దాని ప్రసిద్ధ మోడల్ ఇంటర్‌సెప్టర్ 650ని అప్డేట్ చేసింది. మోటార్ సైకిల్ ఇప్పుడు ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్).
18 Mar 2023
ఆటో మొబైల్టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన హిలక్స్ పిక్-అప్ ట్రక్ ధరలను సవరించింది. స్టాండర్డ్, హై అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
18 Mar 2023
ఆటో మొబైల్లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR
ప్రసిద్ద ఆస్ట్రియన్ మార్క్ KTM తన 2023 పరిమిత-ఎడిషన్ 1290 సూపర్ డ్యూక్ RRని ప్రదర్శించింది. ఈ హైపర్ స్ట్రీట్‌ఫైటర్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే.
18 Mar 2023
ఆటో మొబైల్భారతదేశంలో విభిన్న రైడింగ్ స్టైల్స్‌కు సరిపోయే ఉత్తమ క్రూయిజర్ బైక్స్ ఏంటో తెలుసుకుందాం
క్రూయిజర్ మోటార్‌సైకిళ్లు కేవలం లేడ్-బ్యాక్ రైడింగ్ స్టైల్ కోసం మాత్రమే అని కొనుగోలుదారులలో ఒక అభిప్రాయం ఉంది. ఈ క్రూయిజర్ సెగ్మెంట్ కొన్ని వర్గాలుగా విడదీస్తే, ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటుంది.
17 Mar 2023
ఆటో మొబైల్2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది
జపనీస్ మార్క్ కవాసకి తన స్వదేశీ మార్కెట్లో ఎలిమినేటర్ 2023 వెర్షన్ ను పరిచయం చేసింది.