NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
    ఆటోమొబైల్స్

    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు

    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 18, 2023, 04:49 pm 1 నిమి చదవండి
    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు
    హై వేరియంట్ ధర మాత్రం రూ.1.35 లక్షలు పెరిగాయి

    టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తన హిలక్స్ పిక్-అప్ ట్రక్ ధరలను సవరించింది. స్టాండర్డ్, హై అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. Hilux స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3.60 లక్షలు తగ్గింది, అయితే హై వేరియంట్ ధర మాత్రం రూ.1.35 లక్షలు పెరిగాయి. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, కంపెనీ టయోటా హిలక్స్ బుకింగ్‌లు ప్రారంభించింది. 2023 టయోటా హిలక్స్ 4X4 స్టాండర్డ్ MT వేరియంట్ ధర రూ.3.60 లక్షలు తగ్గింది, అయితే MT, AT వేరియంట్‌ రూ.1.35 లక్షలు, రూ.1.10 లక్షల ధరలు పెరిగాయి. 2023 టయోటా హిలక్స్ ధరలు ఇప్పుడు రూ. 30.40 లక్షల నుండి రూ. 37.90 లక్షలు(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

    టయోటా హిలక్స్ భారతీయ మార్కెట్లో అతిపెద్ద వాహనాలలో ఒకటి

    టయోటా హిలక్స్ భారతీయ మార్కెట్లో అతిపెద్ద వాహనాలలో ఒకటి. లోపల, టయోటా హిలక్స్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఉన్న 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆరు-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ ఉంది. సేఫ్టీ సూట్‌లో ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ యాంగిల్ మానిటర్, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో ఉన్న ABS ఉన్నాయి. టయోటా హిలక్స్ 2.8-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బోచార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. అంతేకాకుండా, టొయోటా హిలక్స్ 4X4 డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా మరియు ముందు, వెనుక ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్‌లతో వస్తుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి

    టెక్నాలజీ

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది భారతదేశం
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు
    ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్

    ఆటో మొబైల్

    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్ కార్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక కార్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా కార్
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ప్రకటన

    కార్

    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్
    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్

    ధర

    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023