NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు
    ఆటోమొబైల్స్

    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు

    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 31, 2023, 05:50 pm 1 నిమి చదవండి
    మాన్యువల్ ధర నుండి ChatGPT వరకు టాటా ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాలో వస్తున్న మార్పులు
    సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఒకప్పుడు ప్రేరణనిచ్చిన ఎయిర్ ఇండియా

    ఎయిర్ ఇండియా, ప్రతి విమానం నుండి మరింత ఆదాయం కోసం అల్గారిథమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు మారుతోంది. కొత్త యజమాని టాటా గ్రూప్‌ పేపర్ ఆధారిత పద్ధతులను భర్తీ చేయడానికి OpenAI ప్రసిద్ధ చాట్‌బాట్ అయిన ChatGPTని ఎయిర్ ఇండియా పరీక్షిస్తోంది. ఆధునిక "రెవెన్యూ మేనేజ్‌మెంట్" సాఫ్ట్‌వేర్ డిమాండ్ కంటే ఒక అడుగు ముందు ఉండటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది, ప్రతి ఒక్క ప్రయాణికుడు ఎంత చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారో విశ్లేషిస్తూ ఉంటుంది. ఫలితంగా ఒక్కో విమాన ప్రయాణానికి అధిక రాబడి ఉంటుంది. దుబాయ్ లేదా సింగపూర్ వంటి ప్రపంచ విమానయాన శక్తిగా భారతదేశాన్ని మార్చడానికి దాని స్థాయిని ఉపయోగించుకోవాలని, చేరుకోవాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఎయిర్ ఇండియా విజయం చాలా కీలకం.

    సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఒకప్పుడు ప్రేరణగా నిలిచిన ఎయిర్ ఇండియా

    సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఒకప్పుడు ప్రేరణగా నిలిచిన ఎయిర్ ఇండియా ఇప్పుడు చాలా వెనుకబడి ఉంది, ముఖ్యంగా సర్వీస్ సమయపాలనలో - భారతదేశం అంతర్జాతీయ ట్రాఫిక్‌లో ఎక్కువ భాగం ఉన్న గల్ఫ్ క్యారియర్‌ల నుండి వాటాను తిరిగి పొందాలనుకుంటే అది వేగంగా అభివృద్ధి చెందాలి. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ ట్రాఫిక్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే 28 పెరిగింది. దాని దేశీయ వాటా 2022 మధ్యలో 7.5 శాతం నుండి ఫిబ్రవరి చివరి నాటికి 9 శాతానికి పెరిగింది. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం టాటా ప్రారంభించిన ఎయిర్‌లైన్స్ జాతీయం చేసిన తర్వాత గత సంవత్సరం నియంత్రణను తిరిగి పొందింది టాటా గ్రూప్.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారతదేశం
    ఆటో మొబైల్
    ధర
    ప్రభుత్వం

    భారతదేశం

    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో

    ఆటో మొబైల్

    అమెరికా: ఎయిర్ బ్యాగ్ ను తెరిచే ఇన్ ఫ్లేటర్లు బాగోలేవని అమెరికా కంపెనీకి ఆదేశాలిచ్చిన NHTSA  ఆటోమొబైల్స్
    బీఎండబ్ల్యూ కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే! కార్
    Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే! కార్
    కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే! కార్

    ధర

    మహీంద్ర కీలక నిర్ణయం.. ఈ ఏడాది కొత్త లాంచ్‌లకు నో ఛాన్స్? మహీంద్రా
    మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు! స్మార్ట్ ఫోన్
    మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే? కార్
    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే! కార్

    ప్రభుత్వం

    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023