NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో లాంచ్ అయిన  2023 టయోటా ఇన్నోవా క్రిస్టా
    కొత్త క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది

    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 20, 2023
    07:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టయోటా కిర్లోస్కర్ మోటార్ టయోటా ఇన్నోవా క్రిస్టా 2023ని రూ.19.13 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)కు విడుదల చేసింది.

    ఈ MPV బుకింగ్‌లు జనవరిలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో ప్రారంభం అయ్యాయి. డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే లభ్యమవుతుంది, టయోటా ఇన్నోవా క్రిస్టా 2023 మార్కెట్లో కియా కారెన్స్, మారుతి సుజుకి XL6 లకు పోటీగా ఉంటుంది.

    కొత్త క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇందులో ఎకో, పవర్ డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. గ్యాసోలిన్ ఇంజిన్ ఆప్షన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు. నాలుగు వేరియంట్‌లలో G, GX, VX, ZX వస్తుంది. ఈ MPV ఐదు రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది

    కార్

    క్రిస్టాలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి

    ఫీచర్ల విషయానికొస్తే, టొయోటా ఇన్నోవా క్రిస్టా 2023 8-అంగుళాల స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (MID), డిజిటల్ డిస్‌ప్లేతో వెనుక ఆటో AC, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్, యాంబియంట్ ఉన్నాయి. లైటింగ్, 8-వే పవర్ అడ్జస్ట్ డ్రైవర్ సీటు, వన్-టచ్ టంబుల్ సెకండ్ రో సీట్లు, సీట్ బ్యాక్ టేబుల్, లెదర్ సీట్ కలర్ ఆప్షన్‌లు బ్లాక్, క్యామెల్ టాన్ వంటివి.

    కొత్త క్రిస్టాలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    ఆటో మొబైల్

    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది కార్
    ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో ఎలక్ట్రిక్ వాహనాలు
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు

    కార్

    2023 టాటా సఫారి vs మహీంద్రా XUV700 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం బి ఎం డబ్ల్యూ
    డిఫెండర్ 130 SUVని రూ. 1.3 కోట్లకు భారతదేశంలో లాంచ్ చేయనున్న ల్యాండ్ రోవర్ ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్

    ధర

    అమెజాన్ కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్ గది ఉష్ణోగ్రతను కొలవగలదు అమెజాన్‌
    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ ఆటో మొబైల్
    నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్‌ చిత్రాలు లీక్ టెక్నాలజీ
    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    అమ్మకం

    ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్
    రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు ఆటో మొబైల్
    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025