NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక
    తదుపరి వార్తా కథనం
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక
    రెండింటిలో ADAS ఫంక్షన్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 23, 2023
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హ్యుందాయ్ 2023 వెర్నాతో భారతదేశంలో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లోకి మళ్ళీ ప్రవేశించింది. ఈ వెర్షన్ ఇప్పుడు దాని ముందు మోడల్స్ కంటే పెద్దది, అదనపు భద్రత కోసం ADAS ఫంక్షన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఇది మార్కెట్లో 2023 హోండా సిటీతో పోటీ పడుతుంది.

    హోండా సిటీ 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ సెటప్ తో 1.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. మిల్లులు 5-స్పీడ్ మాన్యువల్, ఒక CVT, e-CVT గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నాకు 1.5-లీటర్ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ సపోర్ట్ ఉంది. ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ DCT లేదా iVT గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి.

    కార్

    రెండింటిలో ADAS ఫంక్షన్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి

    రెండింటిలో ADAS ఫంక్షన్‌లు, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. 2023 హోండా సిటీలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ ఉంది.

    2023 హ్యుందాయ్ వెర్నాలో సెగ్మెంట్-ఫస్ట్ హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, స్విచ్ చేయగల-రకం ఇంటర్‌ఫేస్, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.

    భారతదేశంలో, 2023 హోండా సిటీ ధర రూ.11.49 లక్షలు నుండి రూ.20.39 లక్షలు ఉంటే, 2023 హ్యుందాయ్ VERNA ధర రూ.10.9 లక్షలు నుండి రూ.17.38 లక్షలు ఉంది. ఆధునిక డిజైన్ ఫిలాసఫీ, మెరుగైన పెట్రోల్ ఇంజిన్‌లతో, టెక్-ఆధారిత క్యాబిన్‌తో, అందుబాటు ధరతో 2023 వెర్నా మెరుగ్గా ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆటో మొబైల్

    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఎలక్ట్రిక్ వాహనాలు
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది కార్
    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350 బైక్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ కార్

    కార్

    భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి ఆటో మొబైల్
    మారుతి సుజుకి Ignis vs హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్

    ధర

    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లభిస్తున్న Dell G15 గేమింగ్ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్
    ఎయిర్ టెల్ అందిస్తున్న ఉత్తమ అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లు ఎయిర్ టెల్
    రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు ఆటో మొబైల్

    అమ్మకం

    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు ఆటో మొబైల్
    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025