NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny
    ఈ సెగ్మెంట్ లో మహీంద్రా థార్ తో పోటీపడుతుంది

    భారతదేశంలో 23,500 బుకింగ్‌లను దాటిన మారుతీ-సుజుకి Jimny

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించినప్పటి నుండి మారుతి సుజుకి Jimnyకు 23,500 బుకింగ్‌లు వచ్చాయి, అయితే ఈ భారీ బుకింగ్స్ తో రాబోయే SUV ఈ సెగ్మెంట్ లో తనతో పోటీ పడుతున్న మహీంద్రా థార్‌ను దాటేలా ఉంది.

    భారతదేశంలో లైఫ్‌స్టైల్ SUV సెగ్మెంట్ లో కొత్త మహీంద్రా థార్ వినియోగదారులను బాగా ఆకర్షించింది., మారుతి సుజుకి జనవరిలో భారతదేశంలో Jimny మోడల్‌ను ప్రకటించినప్పటి నుండి పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభించాయి.

    మహీంద్రా థార్ నాలుగు-సీట్ల (2+2) లేఅవుట్‌తో వస్తే మారుతీ-సుజుకి Jimny ఐదు-సీట్ల క్యాబిన్‌తో వస్తుంది.

    కార్

    ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి

    .ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఉన్న 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో వస్తుంది.

    ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. మారుతి సుజుకి Jimny 1.5-లీటర్, ఇన్‌లైన్-ఫోర్, K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది "AllGrip" ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. మారుతి సుజుకి భారతదేశంలో జిమ్నీ ధర, ఇతర వివరాలను ఇంకా ప్రకటించలేదు. మరో నాలుగు నెలల తర్వాత Jimny విడుదల అవుతుంది. అప్పుడు మహీంద్రా థార్ కు మరింత పోటీని ఇచ్చే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    అమ్మకం
    ఫీచర్

    తాజా

    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం
    Rahul Gandhi: యుద్ధంలో విమాన నష్టాన్ని వివరించండి... జైశంకర్‌ను నిలదీసిన రాహుల్ రాహుల్ గాంధీ
    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి

    ఆటో మొబైల్

    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది కార్
    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది బైక్
    హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350 బైక్
    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం ఓలా

    కార్

    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్
    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్
    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు బి ఎం డబ్ల్యూ

    అమ్మకం

    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    త్వరలో అందుబాటులోకి రానున్న హార్లే-డేవిడ్‌సన్ X350 ఆటో మొబైల్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్

    ఫీచర్

    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    Realme C33 2023 v/s POCO C55 ఏది కొనడం మంచిది స్మార్ట్ ఫోన్
    మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే ఆటో మొబైల్
    OpenAI GPT-3.5 కంటే మెరుగ్గా ఉన్న కొత్త GPT-4 మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025