NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు
    టాటా టియాగో EVకు నెలలోనే 20,000 బుకింగ్‌లు వచ్చాయి

    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 27, 2023
    10:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ ఈమధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలతో, చాలా మంది ప్రజలు నగరాల్లో తమ ప్రాథమిక రవాణా మార్గంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (BEVs) ఎంచుకోవడం ప్రారంభించారు.

    ఇక్కడ రూ.25 లక్షల లోపు లభిస్తున్న టాప్ EV కార్ల గురించి తెలుసుకుందాం

    టాటా టియాగో EV: ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు, దీనికి ప్రారంభించిన ఒక నెలలోనే 20,000 బుకింగ్‌లు వచ్చాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతో ఐదు-సీట్ల క్యాబిన్‌తో ఇది 250కిమీ (19.2kWh బ్యాటరీతో) లేదా 315కిమీ (24kWh బ్యాటరీతో) నడుస్తుంది.

    కార్

    మహీంద్రా XUV400 39.4kWh బ్యాటరీతో 456కిమీల వరకు నడుస్తుంది

    Citroen eC3: ధర రూ.11.5 లక్షలు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో ఉన్న విశాలమైన క్యాబిన్‌తో ఎలక్ట్రిక్ మైక్రో-SUV 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో 320కిమీ వరకు నడుస్తుంది.

    మహీంద్రా XUV400: ప్రారంభ ధర రూ.16 లక్షలు XUV400 మహీంద్రా మొట్టమొదటి e-SUV. ఐదు-సీట్ల క్యాబిన్‌ తో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో, ఇది 39.4kWh బ్యాటరీతో 456కిమీల వరకు నడుస్తుంది.

    టాటా నెక్సాన్ EV MAX: ధర రూ.16.49 లక్షలు ఐదు-సీట్ల క్యాబిన్‌తో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో . ఇది 40.5kWh బ్యాటరీ ప్యాక్‌తో 437కిమీ వరకు నడుస్తుంది.

    MG ZS EV: ప్రారంభ ధర రూ.23.38 లక్షలు ఇది వైర్‌లెస్ ఛార్జర్ తో, ADAS ఫంక్షన్‌లతో,50.3kWh బ్యాటరీతో 461కిమీల వరకు నడుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ వాహనాలు
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఎలక్ట్రిక్ వాహనాలు

    టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena ధర
    40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi ఆటో మొబైల్
    ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ బైక్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా

    ఆటో మొబైల్

    మార్చి 16న రానున్న సరికొత్త ఫెరారీ సూపర్‌కార్ కార్
    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    వన్-ఆఫ్ మోర్గాన్ ప్లస్ ఫోర్ స్పియాగ్గినా టాప్ ఫీచర్లు కార్
    2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది బైక్

    కార్

    2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ 520d M స్పోర్ట్ టాప్ ఫీచర్ల వివరాలు బి ఎం డబ్ల్యూ
    2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్ ఆటో మొబైల్
    2023 హోండా సిటీ v/s SKODA SLAVIA ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ధర

    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    2023 మహీంద్రా XUV300 vs మారుతి సుజుకి బ్రెజ్జా ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025