NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే  ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్
    2022 మెర్సిడెస్ దేశవ్యాప్తంగా శాతం వృద్ధిని నమోదు చేసింది

    భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలని పెంచే ఆలోచనలో మెర్సిడెస్-బెంజ్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లగ్జరీ సెగ్మెంట్‌లో భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, భారతదేశంలో తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను రెట్టింపు చేయాలని ఆలోచిస్తుంది. వచ్చే 12 నెలల్లో మరో నాలుగు ఎలక్ట్రిక్ కార్లు భారతీయ రోడ్లపైకి రానున్నాయని తెలిపింది. పది కొత్త మోడళ్లలో ఇవి కూడా భాగం కానున్నాయి.

    ఈ సంవత్సరం భారతదేశంలో ప్రారంభమవుతుందని తయారీ సంస్థ వాగ్దానం చేసింది. మెర్సిడెస్ ఇప్పటికే భారతదేశంలో నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలని మోడళ్లను అమ్ముతుంది.

    వీటిలో EQC, EQS AMG అలాగే గత సంవత్సరం ప్రారంభించిన EQ ఎలక్ట్రిక్ SUV. కార్ల తయారీ సంస్థ భారతదేశంలో తన అమ్మకాలలో నాలుగింట ఒక వంతు రావాలని కోరుకుంటోంది భారతదేశం ఈ బ్రాండ్ కు ఐదవ అతిపెద్ద విదేశీ మార్కెట్.

    కార్

    మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కార్లు ప్రతి సంవత్సరం సుమారు 1.000 యూనిట్లను అందజేస్తుంది

    మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కార్లు ప్రతి సంవత్సరం సుమారు 1.000 యూనిట్లను అందజేస్తుంది, ఇది దేశంలోని దాని మొత్తం అమ్మకాలలో మూడు శాతం. మెర్సిడెస్-బెంజ్ ఓవర్సీస్ రీజియన్ హెడ్ ఆఫ్ రీజియన్ మాట్లాడుతూ ఇక్కడ EQ ఎలక్ట్రిక్ వాహనాలను EQS, EQB వంటి మోడల్స్‌తో అభివృద్ధి చేయడంతో సంతోషంగా ఉంది.

    భారతదేశంలో రాబోయే రెండేళ్ళలో మెర్సిడెస్ నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని అన్నారు. 2022 మెర్సిడెస్ దేశవ్యాప్తంగా తన వినియోగదారులకు 15.822 యూనిట్లను పంపిణీ చేయడంతో అమ్మకాలలో 40 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.

    2018లో అమ్మిన 15.583 యూనిట్ల కంటే ఇది మెరుగ్గా ఉంది. 2021లో మెర్సిడెస్ 11.242 యూనిట్లను విక్రయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    కార్
    అమ్మకం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఆటో మొబైల్

    గ్రాండ్ i10 NIOS స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ లాంచ్ చేసిన హ్యుందాయ్ కార్
    భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్ బైక్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది కార్
    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది బైక్

    ఎలక్ట్రిక్ వాహనాలు

    విడుదలైన HOP లియో ఈ-స్కూటర్, దీనికి మార్కెట్లో ఉన్న ప్రత్యర్ధుల గురించి తెలుసుకుందాం బైక్
    ఆటోమొబైల్ రంగం భవిష్యత్తును నిర్దేశించనున్న Qualcomm Snapdragon Digital Chassis ఆటో మొబైల్
    టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena ధర
    40వ వార్షికోత్సవం సందర్భంగా Outlander స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసిన Mitsubishi ఆటో మొబైల్

    కార్

    లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు ఆటో మొబైల్
    భారతదేశంలో ఈ మార్చిలో ప్రారంభమయ్యే కొత్త కార్లు ఆటో మొబైల్
    టయోటా ఇన్నోవా హైక్రాస్ అధిక ధరతో ప్రారంభం ఆటో మొబైల్
    2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది ఆటో మొబైల్

    అమ్మకం

    2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది బి ఎం డబ్ల్యూ
    ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X ఎలక్ట్రిక్ వాహనాలు
    అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025