NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
    'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

    'వెస్పా' కొత్త స్కూటర్ లుక్ అదుర్స్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2023
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియోకు చెందిన పియాజియా వెహికల్స్ కొత్త వెస్పా స్కూటర్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

    దీని ధర అక్షరాల రూ.6.45 లక్షలు. జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్ పేరుతో కంపెనీ ఈ వెహికల్ ని లాంచ్ చేసింది.

    కెనడా పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా ఈ స్కూటర్ ను డిజైన్ చేసినట్లు పేర్కొంది. దీని కోసం జస్టిన్ బీబర్ తో ఆ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

    ఇదో లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ అని పియాజియా స్పష్టం చేసింది.

    ప్రీ ఆర్డర్ పై ఈ స్కూటర్లను దిగుమతి చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

    Details

    వెస్పా కొత్త మోడల్ స్కూటర్ లో 150 సీసీ ఇంజిన్

    వెస్పా కొత్త మోడల్ స్కూటర్‌లో 150 సీసీ ఇంజిన్ ఉంది. యూరో 5 ఉద్గార ప్రమాణాలతో వస్తోంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటితో వస్తోంది.

    మరోవైపు దేశీయంగా ఆటోలతో పాటు ఏప్రిల్లా, వెస్పా స్కూటర్లను పియాజియో విక్రయిస్తోంది.

    ఈ వెహికల్ 10.4hp గరిష్ట శక్తిని, 10.6Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

    వెస్పాలో క్లాసిక్, స్పోర్ట్స్, రేసింగ్ సిక్స్ టీస్ పేరుతో వివిధ మోడళ్లు దేశీయంగా అందుబాటులో ఉండనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆటో మొబైల్

    బైక్ నడిపేవారి భద్రత కోసం BMW తీసుకొచ్చిన HUD టెక్నాలజీ గ్లాసెస్ విశేషాలు  ఆటో
    ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర చూస్తే కొనాల్సిందే! ఎలక్ట్రిక్ వాహనాలు
    MG ZS EV లెవల్-2: ఒక్కసారి ఛార్జీ చేస్తే 461 కిలోమీటర్ల ప్రయాణం ఎలక్ట్రిక్ వాహనాలు
    బెంట్లీ స్పీడ్ సిక్స్ లాంచ్.. అత్యంత ఖరీదైన కారు ఇదే! ప్రపంచం

    ధర

    రోల్స్ రాయిస్ నుంచి సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే! కార్
    LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు  గ్యాస్
    బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు? కార్
    యువ రైడర్లను ఆకట్టుకొనే హార్లే డేవిడ్ సన్ X440 వచ్చేసింది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే? బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025