హోండా ఎస్‌పీ 160: వార్తలు

Honda New bike : హోండా నుంచి కొత్తగా ఎస్‌పీ 160 బైక్.. ఫీచర్లు ఇవే!

ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరో కొత్త బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.