ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Car Offers: దీపావళికి ఆ కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా 90వేల తగ్గింపు

పండుగ సీజన్‌తో కార్ల మార్కెట్లు కళకళలాడుతున్నాయి.

2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..? 

ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు తమ మోడల్స్ ఫీచర్స్, లాంచ్ తేదీ వివరాలను రివీల్ చేస్తున్నాయి.

హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్‌ పోటీగా వోక్స్‌వ్యాగన్ టైగన్ వచ్చేసింది

ఇండియాలో సురక్షిత ఎస్‌యూవీగా టైగన్ జీటీ ఫోక్సో వేగన్ ఫ్లాగ్ షిప్ పేరుగాంచింది.

2024 Yamaha MT-09: మార్కెట్లోకి త్వరలో మయహా ఎంటీ 09.. 890 సీసీ పవర్ ఫుల్ ఇంజన్‌తో రాక!

గ్లోబల్ మార్కెట్లోకి యమహా ఎంటీ 09 త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది.

NCAPకి మూడు మోడళ్లను పంపిన హ్యుందాయ్.. సెఫ్టీ రేటింగ్ పొందడమే లక్ష్యం

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మూడు కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెట్టనుంది.

Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్

జపాన్ దిగ్గజ సంస్థ టయోటా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా టయోటా ఏకంగా 21,000 యూనిట్లు సేల్స్ చేయడం విశేషం.

Tata Curvv: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా కర్వ్ డిజైన్.. ధర ఎంతంటే?

దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా కర్వ్‌ను తీసుకురానుంది.

మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై కీలక అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే?

ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ వేరియంట్ లాంచ్ చేసినా దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.

న్యాయ పోరాటంలో గెలిచిన రతన్ టాటా.. రూ.766 కోట్లు నష్టపరిహారం చెల్లించనున్న బెంగాల్ ప్రభుత్వం

దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్‌లో భారీ విజయం సాధించింది.

30 Oct 2023

ఓలా

Ola: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు.. వివరణ ఇచ్చిన సంస్థ!

రెండ్రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది.

Honda Transalp 750 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో హోండా ట్రాన్సల్ప్ 750 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ కొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

Renualt Suv : అదిరిపోయే ఫీచర్స్ తో రెనాల్ట్ కిగర్..రిలీజ్ ఎప్పుడో తెలుసా

ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్, కార్డియన్ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ కు అనుగుణంగా SUVగా కంపెనీ ప్రవేశపెడుతోంది.

స్టైలిస్ లుక్‌తో హోండా SC e స్కూటర్‌ వచ్చేసింది.. ఫీచర్లు సూపర్బ్!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హోండా సరికొత్త స్కూటర్ ఆవిష్కరించింది. 2023 జపాన్ మొబిలిటి షోలో హోండా SC e స్కూటర్ ను లాంచ్ చేసింది.

Toyota: టయోటా FT-Se ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో అదిరిపోయే ఫీచర్స్.. ప్రత్యేకతలు ఇవే!

2023 జపాన్ మొబిలిటీ షోలో ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దిగ్గజ ఆటో మొబైల్ టాయోటా మోటార్ పరిచయం చేయనుంది.

Tata Altroz: టెస్టింగ్ దశలో కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్పైడ్.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

Car Subscription : చందాతో 'కారు' షికారు.. సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ బెనిఫిట్స్ ఇవే

చందాతో కారు షికారు చేసే సంస్కృతి పెరుగుతోంది.కారు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ పోకడ రోజు రోజుకూ విస్తరిస్తోంది.

Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

టయోటా మోటార్ ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. త్వరలో టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్‌ను ప్రారంభించనుంది.

టాటా సఫారీ vs హ్యుందాయ్ అల్కాజర్.. ఈ రెండింట్లో ఏది బెస్ట్!

2023 టాటా సఫారీ ఎస్‌యూవీని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది.

ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!

దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త కార్ కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వాహన సంస్థలు ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి.

Hero Splendor Plus : దసరా ఆఫర్.. ఈ బైక్ కొంటే 3 నెలల వరకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!

పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆటో మొబైల్ సంస్థలు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నారు.

టార్క్ క్రేటాస్ R, రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి 

రివోల్ట్ మోటార్స్ కంపెనీ RV400 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దీని ధర 1.55లక్షలుగా(ఎక్స్ షోరూమ్, ఛార్జర్ కూడా) ఉంది.

Safest Cars In India :ఇండియాలో NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే..!

కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఆ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్ చూస్తారు. ముఖ్యంగా ఆ కారు ఎంత సురక్షితమైందో కూడా చెక్ చేస్తారు. దీంతో వాహనాల భద్రతపై కంపెనీలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి.

18 Oct 2023

బైక్

Triumph Scrambler 400 X: లేటస్ట్ ఫీచర్స్ తో వచ్చేసిన ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X.. ధర కూడా తక్కువే!

బజాజ్ సహకారంతో బ్రిటీష్ మోటార్ సైకిల్ తయారీదారు ట్రయంఫ్, గత జూన్‌లో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 X పేరిట రెండు కొత్త బైకులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?

టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి.

Nissan: నిస్సాన్ నుంచి లగ్జరీ మినీవ్యాన్.. లాంచ్ ఎప్పుడంటే? 

జపాన్ దిగ్గజ ఆటో మేకర్ నిస్సాన్ నుంచి మరో అసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.

Honda Goldwing: భారత మార్కెట్లోకి వచ్చేస్తోన్న హోండా గోల్డ్ వింగ్.. ఫీచర్స్ కేక అంతే

భారత మార్కెట్లో సూపర్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రోడ్డు మీద సూపర్ బైక్స్ లో వెళుతుంటే అందరి చూపు ఆ బైకు పైనే ఉంటుంది.

డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా 

కియా మోటర్స్ ఇండియా తన డీజిల్ వెర్షన్‌లోని సెల్టోస్, సోనెట్ వేరియంట్లను రీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

Hyundai AURA: దసరా వేళ.. హ్యుందాయ్ వాహనాలపై భారీ డిస్కౌంట్ 

దక్షిణ కొరియా మోటార్ కంపెనీ 'హ్యుందాయ్'.. దసరా పండగ వేళ కీలక ప్రకటన చేసింది.

Celerio : మారుతీ సుజుకి దసరా బొనాంజ.. సెలెరియోపై భారీ డిస్కౌంట్స్ సేల్

దసరా పండగను పురస్కరించుకుని మారుతీ సుజుకీ బొనాంజ ప్రకటించింది. ఈ అక్టోబర్‌లో మారుతి సుజుకి పరిధిలోని NEWA, ARENA నుంచి పలురకాల ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Kia EV2: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

కియా మోటర్స్ సంస్థ ఈవీ సెగ్మెంట్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ మోడల్స్‌తో దూసుకెళ్తుతోంది. ఈ సంస్థ మరో మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మెటోర్ 350 అరోరా vs హోండా హెచ్'నెస్ CB350 లెగసీ.. ఏదీ బెస్ట్?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మెటోర్ 350 అరోరా నుంచి కొత్త వేరియంట్ విడుదలైంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 2.2 లక్షలు ఉండనుంది. ఈ బైక్ అరోరా గ్రీన్, అరోరా బ్లూ, అరోరా బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులోకి వచ్చింది.

11 Oct 2023

టాటా

2023 టాటా సఫారి ఎన్ని వేరియంట్లో లభిస్తుందో తెలుసా.. ఇవే వాటి ఫీచర్లు

టాటా మోటార్స్ ఇటీవలే 2023 సఫారి ఎస్.యూ.వీ SUVని ఆవిష్కరించింది, స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ అనే నాలుగు ప్రధాన మోడల్స్ లో లభిస్తోంది.

BMW M3 CS: 2025లో రానున్న శక్తివంతమైన బీఎండబ్ల్యూ, ధర ఎంతో తెలుసా

BMW M3 కొత్త వెర్షన్‌ M3 CS తయారీ కోసం లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నయా మోడల్ ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2025లో వెల్లువెత్తనుంది.

Royal Enfield: రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి నయా బైక్​..​ అదే హిమాలయన్​ 452

ప్రముఖ ఆటో మొబైల్​ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​ లేటెస్ట్ బైక్ హిమాలయన్​ 452 లుక్ అవుట్ అయ్యింది.

09 Oct 2023

టాటా

కొత్త టాటా హారియర్ లుక్స్ అదుర్స్.. ఎన్ని వేరియంట్లలో లభిస్తుందో తెలుసా

భారతదేశం ఆటోమోబైల్ మార్కెట్లో ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది.

08 Oct 2023

టాటా

TATA Charging Stations: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అదనంగా 70 టాటా ఛార్జింగ్ స్టేషన్లు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు టాటా పవర్ సన్మాహాలను మొదలు పెట్టింది.

ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ

విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్‌తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్!

లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది.

05 Oct 2023

ఆటో

2024 మజ్డా MX-5 Miata: రూపం మార్చుకుని స్టయిల్ గా మారిన కారు ఫీఛర్లు 

మజ్డా కంపెనీ MX-5 Miata కొత్త వెర్షన్ ని తీసుకొస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.