ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 650cc మోడల్స్.. ధరలు ఎలా ఉన్నాయంటే?

లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్లలో ఒకటిగా మారింది.

జనవరి 1 నుంచి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' బైక్ ధరలు పెరుగుతున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ల అమ్మకాలు నవంబర్‌లో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ ధరలను పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది.

కియా సోనెట్ వర్సెస్ టాటా నెక్సాన్.. రెండింట్లో ఏది బెటర్ ఆప్షన్

ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న కార్లలో కియా సోనెట్ ఒకటి. న్యూ కియా సోనెట్ ఫేస్ లిప్ట్ 2024 ను శుక్రవారం ఆవిష్కరించారు.

14 Dec 2023

టెస్లా

Tesla : 20 లక్షల కార్లను రీకాల్ చేయనున్న టెస్లా.. ఎందుకంటే?

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా(Tesla) సంచలన నిర్ణయం తీసుకుంది.

Upcoming SUVs: అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే

ఇండియాలో ఎస్‌యూవీ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.

Tata Sierra:త్వరలో టాటా మోటర్స్ నుంచి సియెర్రా ఎస్‌యూవీ లాంచ్.. లీక్ అయిన ఫీచర్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారీగా పెరుగుతోంది.

Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో రికార్డు.. రెండు నెలల్లోనే హ్యుంద్రాయ్ కెట్రాను దాటేసింది!

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా స్కార్పియో అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.

Morris Garrages : ఎలక్ట్రిక్ SUV బాటలో మోరిస్ గ్యారేజెస్ 

ప్రముఖ కార్ల కంపెనీ MG-Morris Garrages మరో కొత్త ప్రాజెక్టును లాంఛ్ చేయనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ కార్లు e-Suvని ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.

India Bike : ఇండియా బైక్ వీక్.. 2023 టాప్ 5 మోటార్‌సైకిళ్లు ఇవే

ఇండియా బైక్ వీక్ 10వ వార్షికోత్సవం భారతదేశంలోని గోవాలో జరగనుంది. ఈనెల డిసెంబర్ 8, 9 తేదీల్లో గోవాలోని వాగేటర్‌లో జరుగుతోంది.

Rapido cab : బైక్ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి క్యాబ్ సేవలు.. ఉబర్, ఓలాలకు సవాల్

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు కారు క్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tata : వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ SUVలను విడుదల చేయనున్న టాటా

టాటా మోటార్స్'కి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ అందింది. ఈ మేరకు వచ్చే ఏడాది నాలుగు మిడ్'సైజ్ Suvలను కంపెనీ విడుదల చేయనుంది.

Tata Curvv : టాటా కర్వ్ మోడల్'లో కీలకమైన భద్రతా ఫీచర్.. భారతదేశంలో లాంచ్'కు ముందే.. 

టాటా మోటార్స్ నుంచి విడుదల కానున్న SUV, Curvv, మోడల్' మరింత ఆధునీకరణ చెందనుంది. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కెమెరా మాడ్యూల్‌తో పరీక్షించబడుతోంది.

Kia Sonet : 2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా

భారతదేశంలోని ఆటో మార్కెట్లో 2024 కియా మోటర్స్ (సొనెట్) కోసం అనధికారికంగా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వర్సెస్ బెనెల్లీ 502C.. రెండింట్లో ఏది బెస్ట్ బైక్

ఇటీవల గోవాలో జరిగిన మోటావోర్స్ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.

2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?

నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ని రివీల్ చేసేందుకు దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

Audi car: 2025 ఆడీ S5 స్పోర్ట్ కారులో ఊహించని ఫీచర్లు

ఆడీ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

AutoMobile Retail Sales : ఈసారి పండగ సీజన్లో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు.. ఏకంగా 19శాతం వృద్ధి

నవరాత్రితో మొదలై ధన త్రయోదశి వరకు మొత్తం 42 రోజుల పండుగ సీజన్ (festive season) ముగిసింది.

Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

అద్భుతమైన, శక్తివంతమైన కార్లకు ఫెరారీ (Ferrari)బ్రాండ్ పెట్టింది పేరు. ఈ ఇటాలియన్ కారు బ్రాండ్ అందించే కార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

27 Nov 2023

బైక్

KTM 1290 Vs BMW R 1250 : ఈ రెండు బైక్స్ లో ఏది కొనాలి?

భారత మార్కెట్లో లేటెస్ట్‌గా కేటీఎం 1290 అడ్వెంచర్ 2024ను ఆవిష్కరించనుంది.

MINI కూపర్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఊహించిన ఫీచర్లు

MINI కూపర్ 5 డోర్ హ్యాచ్ బ్యాకులో అద్భుతమైన డిజైన్‌తో ముందుకు రాబోతోంది.

Tata Safari : టాటా సఫారి వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు.. ఎన్ని వారాలంటే?

నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలనే ఆశించే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు.

Tata Curvv : టెస్ట్ రన్ దశలో టాటా కర్వ్.. త్వరలోనే లాంచ్!

టాటా కర్వ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో.. ఈ మోడల్‌కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.

నూతన టెక్నాలజీతో వస్తున్న Aui S3, RS3.. ఫీచర్లు ఇవే! 

ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు.

Gogoro Crossover EV : ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే!

ఇండియా ఆటో మొబైల్ మార్కెట్‌లోకి మరో అంతర్జాతీయ సంస్థ త్వరలో రానుంది.

గ్లోబల్ మార్కెట్లలో మారుతీ సుజుకి జిమ్నీ ఫీచర్లలో స్వల్ప వ్యత్యాసాలు

ఇండియాలో తయారు చేసిన మారుతీ సుజుకీ జిమ్ని ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది. అక్కడ దాని ప్రారంభ ధర రూ.19.63 లక్షలు ఉండనుంది.

Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!

హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది.

Up Coming Cars In 2024 :వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లు..

వచ్చే ఏడాది ఇండియాలోకి సరికొత్త కార్లు రానున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఎస్‌యూవీలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?  

బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది.

17 Nov 2023

బైక్

2024 బెనెల్లీ TNT 500 వర్సెస్ 2024 కవాసకి Z500.. ఏది బెటర్ అంటే?

ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ బెనల్లీ ఇటీవల టీఎన్‌టీ 500 బైక్ ను ఆవిష్కరించింది.

Xiaomi Car: షావోమి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!

షావోమీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

Renault Legend: గ్లోబెల్ మార్కెట్లోకి త్వరలో రెనాల్ట్ 'లెజెండ్'.. ధర చాలా తక్కువే !

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో 'లెజెండ్' ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.

Maruti Suzuki WagonR: సరికొత్త రికార్డు.. అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి వ్యాగన్ఆర్

అమ్మకాల్లో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది.

Mahindra XUV300 ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మాడ్యుల్‌కు చెక్..?

మహీంద్రా సంస్థకు భారత్ ఆటో మొబైల్ రంగంలో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.

13 Nov 2023

టెస్లా

టెస్లాను ఆకర్షించడానికి ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించే ఛాన్స్ 

ఎలక్ట్రిక్ వాహనాల (EV)లపై దిగుమతి సుంకాలను 15శాతం తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనలకు భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.

13 Nov 2023

బైక్

2024 అప్రిలియా RS 457 Vs కేటీఎం RC390.. ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏదీ బెస్ట్?

ఇండియాలో అప్రిలియా సంస్థ ఆర్ఎస్ 457 బైక్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

10 Nov 2023

బైక్

'EICMA' ఈవెంట్లో ఈ మోటర్ సైకిళ్లపైనే అందరి దృష్టి

2023 మిలిన్ మోటర్ సైకిల్ షో 'EICMA' ఈవెంట్‌‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

09 Nov 2023

బైక్

TVS NTorq Race XP:టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ వర్సెస్ వర్సెస్ హీరో జూమ్ 125ఆర్.. ఈ రెండింట్లో ఏదీ కొనాలి

ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్ దేశీయ మార్కెట్లోకి టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ‌ని విడుదల చేసింది.

V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఫీచర్స్ సూపర్బ్ 

V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి 2025 రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు రానుంది. ఇది 3.6-లీటర్ V6 ఇంజిన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ట్రక్,

Toyota: ప్రపంచ చరిత్రలో సరికొత్త రికార్డు.. అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని కంపెనీగా టయోటా

జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం టయోటా (Toyota) కార్ల తయారీలో నయా రికార్డును సృష్టించింది.