మోరిస్ గ్యారేజెస్: వార్తలు

Morris Garrages : ఎలక్ట్రిక్ SUV బాటలో మోరిస్ గ్యారేజెస్ 

ప్రముఖ కార్ల కంపెనీ MG-Morris Garrages మరో కొత్త ప్రాజెక్టును లాంఛ్ చేయనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ కార్లు e-Suvని ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.