NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!
    తదుపరి వార్తా కథనం
    Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!
    కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!

    Royal Enfield Bullet 350: కొత్త బుల్లెట్ వచ్చేస్తోంది.. ఫీచర్లు సూపర్బ్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 31, 2023
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోనే పేరొందిన టూ వీలర్స్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, బుల్లెట్ 350 మోటార్ సైకిల్‌ను సెప్టెంబర్ 1న లాంచ్ చేయనుంది. దీని ధర రూ.1.5 లక్షలు ఉండే అవకాశం ఉంది.

    ఇప్పటికే 350 సీసీ కేటగిరీలో మార్కెట్లో ఉన్న హంటర్ 350, క్లాసిక్ 350 మోటారు సైకిళ్లలోని ఫీచర్లతో పాటు కొన్ని మార్పులతో బుల్లెట్-350 బైక్ రానుంది.

    బేస్, మిడ్, టాప్ వేరియంట్లలో న్యూ బైక్ వస్తుందని తెలుస్తోంది. ఈ బైకులో జె-సిరీస్ ఇంజిన్‌ను అమర్చనున్నట్లు తెలుస్తోంది.

    5 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు, ఇన్సుట్రుమెంట్ కన్సోల్, ఛార్జింగ్ కు వీలుగా యూఎస్ బీ పోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    Details

    రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350లో అధునాతన ఫీచర్లు

    ఈ బైక్ ఇంజిన్ గరిష్టంగా 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.

    న్యూ స్విచ్ గేర్, అడ్వాన్స్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బుల్లెట్ 350 లాంచింగ్ సమయంలో మరో మూడు బైకులను కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ తన వెబ్ సైట్‌లో టీజ్ చేస్తోంది.

    ఇందులో బుల్లెట్ 500, బుల్లెట్ ఎలక్ట్రా, బుల్లెట్ సిక్స్ టీ 5 ఉన్నాయి. బుల్లెట్ 500 మోడల్ ను బీఎస్-6 కు అనుగుణంగా లేని కారణంగా 2020లోనే కంపెనీ నిలిపివేసిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాయల్ ఎన్‌ఫీల్డ్
    ఆటో మొబైల్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    రాయల్ ఎన్‌ఫీల్డ్

    2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్ బైక్
    యజ్డీ రోడ్‌స్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఈ రెండు మోడళ్లలో ఏది బెస్ట్ ఆటో మొబైల్
    Royal Enfield: జూలై నెలలో అమ్మకాల మోత మోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్  ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    87,000 కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకి; కారణమిదే! మారుతి సుజుకీ
    అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..? మారుతి సుజుకీ
    అదిరే ఫీచర్లతో 2023 బెనెల్లీ TRK 502 వచ్చేసింది.. ధర ఎంతంటే? బైక్
    లెక్ట్రిక్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025