NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
    ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

    Mukesh Ambani: ముఖేష్ అంబానీ కొత్త కారు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 22, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడపడటంతో ఆయనకు ఆయనే సాటి.

    ఇక ఆయన సెక్యూరిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని సెక్యూరిటీ కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తుండడం గమనార్హం.

    ఇప్పటికే ముఖేష్ అంబానీ కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారును వినియోగిస్తారు. దీనికి సంబంధించిన వార్తలు గతంలో చాలానే వచ్చాయి.

    తాజాగా ఓ కొత్త జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. అంబానీ ఇటీవలే కొత్త Mercedes-Benz S680ని కొనుగోలు చేశారు.

    ఇది వారి గ్యారేజీలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ప్లాగ్ షిప్ సెడాన్

    Details

    కారు ధర అక్షరాల రూ. 10 కోట్లు

    ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ ఫోటోలను క్రేజీ ఇండియా ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.

    ఈ కొత్త సూపర్ సెక్యూర్ ఫ్లాగ్ షిప్ సెడాన్ ప్రస్తుతం అత్యంత ఖరీదైన S- క్లాస్ మోడల్ అని చెబుతున్నారు. ఈ వాహనం పేలుడును కూడా తట్టుకొనే శక్తి ఉంటుంది.

    ఈ సెడాన్ లోని అద్దాలు సగటున 3.5 నుండి 4 అంగుళాల వరకూ ఉంటారు.

    ఇక ఈ కారు ధర ఏకంగా 10 కోట్లు.

    ఈ వెహికల్ 612 హెచ్‌పీ శక్తిని, 830 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే భారీ V12 ఇంజిన్‌ను కలిగి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    రిలయెన్స్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు భారతదేశం
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025