భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో: వార్తలు

Bharat Mobility Show: 3 వేదికలపై 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో.. తేదీల ప్రకటన 

ఈ సంవత్సరం ప్రారంభంలో దిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో మళ్ళీ 2025లో నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.