Page Loader
Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు 
Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్

Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టోల్ ప్లాజాల వద్ద పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రారంభమైంది. ఇప్పుడు రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యవస్థను తొలగించి త్వరలోనే కొత్త సేవను తీసుకువస్తామని, ఇది శాటిలైట్ ఆధారితంగా ఉంటుందని తెలిపారు. అంటే డబ్బులు శాటిలైట్ ద్వారా కట్ అవుతాయి . ఈ సర్వీస్ ఫాస్టాగ్ కంటే వేగంగా ఉంటుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. బెంగుళూరు, మైసూర్, పానిపట్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌ చేపట్టింది . దేశంలో ఈ ఏడాదిలోనే ఈ టోల్‌ విధానం ప్రారంభమవుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్