ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
MG Majestor: లగ్జరీ ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ SUV.. MG మెజెస్టర్ ప్రత్యేకతలు ఇవే!
MG మోటార్ ఇండియా తన వాహన శ్రేణిలో కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా భావిస్తున్న MG మెజెస్టర్ ను ఫిబ్రవరి 12న అధికారికంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
Tesla discount: భారత్‌లో టెస్లాకు ఎదురుదెబ్బ.. మోడల్ Yపై రూ.2 లక్షల డిస్కౌంట్!
ఎన్నో అంచనాల మధ్య భారత్‌లోకి అడుగుపెట్టిన 'టెస్లా'కు ప్రారంభ దశలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. అమ్మకాలు ఊహించిన స్థాయిలో లేకపోవడంతో, కంపెనీ డిస్కౌంట్ల బాట పట్టింది.
Kia Carens Clavis HTE (EX) : రూ.12.54 లక్షలకే సన్‌రూఫ్‌తో కియా కారెన్స్ క్లావిస్ లాంచ్
కియా ఇండియా తన కారెన్స్ క్లావిస్ (ICE) లైనప్‌లో కొత్తగా HTE (EX) ట్రిమ్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Bajaj chetak c25: బజాజ్ నుంచి చేతక్ C25: అతి తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన చేతక్ శ్రేణిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.
Porsche Taycan: మంటల్లో కాలిపోయిన రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు : వీడియో వైరల్
ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి.
Tesla Model Y: ధర ఎక్కువైనా… భారత్‌కు టెస్లా మోడల్ వై ఎందుకు సరైన ఎంపిక?
భారత్‌లో టెస్లా ఎంట్రీ గతేడాది ఎలక్ట్రిక్ వాహనాల ప్రేమికులకు,టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం.
Tata Sierra Hexa: బోల్డ్ లుక్‌లో టాటా సియెర్రా హెక్సా.. 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో హాట్ ఎంట్రీ
భారత ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు డిజైన్ ఐకాన్‌గా నిలిచిన టాటా సియెర్రా SUV, ఇప్పుడు ఆధునిక రూపంలో తిరిగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
VinFast : భారత్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరల పెంపు
వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో తన ఎలక్ట్రిక్ SUVలు VF6, VF7 ధరలను పెంచింది.
Tata Punch facelift: రేపు Tata Punch facelift భారత మార్కెట్‌లో గ్రాండ్ లాంచ్.. ఈ 5 మార్పులతో
టాటా మోటార్స్ తన అత్యంత విజయవంతమైన మైక్రో ఫ్యామిలీ ఎస్‌యూవీ 'పంచ్' కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రేపు, జనవరి 13, భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
Tata Sierra: టాటా సియేరా ప్యూర్ వెరియంట్ - అత్యంత విలువైన SUV, ధర, ఫీచర్స్, స్పెక్స్.. ఇవే!
టాటా మోటార్స్ భారతదేశంలో తన కొత్త SUVగా సియేరాను లాంచ్ చేసింది.
Mahindra 'Vision S': మహీంద్రా 'విజన్ ఎస్' లాంచ్.. 2027లో స్కార్పియో ఫ్యామిలీకి కొత్త అదనపు ఎస్‌యూవీ!
ఎస్‌యూవీల రారాజు మహీంద్రా మరో సంచలనముగా 'విజన్ ఎస్' రోడ్లపైకి రానుంది.
Kia EV2 : 448 కి.మీ రేంజ్‌తో దూసుకొచ్చిన కియా కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర కూడా తక్కువే!
ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ మరోసారి ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టించింది.
KTM RC 160: స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త ఆప్షన్.. కేటీఎం ఆర్సీ 160 భారత్‌లో విడుదల
KTM ఇండియా తమ అత్యంత ఆఫోర్డబుల్ సూపర్‌స్పోర్ట్ బైక్ RC 160ను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త RC 160 రేసింగ్ DNAతో రూపకల్పన చేయబడింది,
BMW: భారత్'లో ఈ ఏడాది 3 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయనున్న BMW
BMW ఈ ఏడాదిలో భారత్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) విడుదలకు సిద్ధమవుతోంది.
Suzuki e-Access: దేశీయ మార్కెట్‌లో సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఇ-యాక్సెస్' లాంచ్
సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా దేశీయ మార్కెట్‌లో తన తొలి విద్యుత్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.
Tata Sierra : బేస్ వేరియంట్‌లోనే లగ్జరీ ఫీచర్లు.. 3 కొత్త ఎస్‌యూవీల్లో ఏది వాల్యూ ఫర్ మనీ?
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీల ఆధిపత్యం కొనసాగుతోంది.
Vehicle Registration: వాహన కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. రిజిస్ట్రేషన్ ఇక షోరూంలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం
వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
KTM RC 160-Yamaha R15: ట్రాక్ రేసింగ్'ను ఇష్టపడే యువతకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి KTMRC 160..యమహా R15కు గట్టి పోటీ
స్పోర్ట్స్ బైక్ అభిమానులకు, ముఖ్యంగా ట్రాక్ రేసింగ్ ను ఇష్టపడే యువతకు కేటీఎం (KTM) ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది.
Waymo's robotaxi: వేమో రోబోటాక్సీకి కొత్త పేరు, లాంచ్‌కి ముందే బ్రాండ్ రీబ్రాండింగ్
వేమో తన రోబోటాక్సీ సేవ కోసం చైనీస్ ఆటోమేకర్ జీకర్ (Zeekr) తయారుచేసిన మినివాన్ స్టైల్ వాహనాన్ని మూడు సంవత్సరాలుగా అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహిస్తోంది.
Mahindra XUV 7XO: మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ: ఈ ఫీచర్లతో ఫ్యామిలీ ఎస్‌యూవీని మరో స్థాయికి తీసుకెళ్తుంది
మహీంద్రా అండ్ మహీంద్రా తన హవాను కొనసాగిస్తూ, ఎస్‌యూవీ విభాగంలో తాజా వర్షన్ అయిన ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓను భారత్‌లో లాంచ్ చేసింది.
Xiaomi EV Cars:మొబైల్స్ నుంచి మోటార్స్ వరకు షియోమి దూకుడు.. 2026లో 5.5 లక్షల ఈవీల ఉత్పత్తే లక్ష్యం
స్మార్ట్‌ఫోన్లు, ఫిట్‌నెస్ ట్రాకర్లతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన షియోమి (Xiaomi) ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల (EV) రంగంలోనూ అదే వేగాన్ని చూపిస్తోంది.
Mahindra: ఇండియాలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా 'మహీంద్రా' రికార్డు
భారత ఆటో మొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి. మహీంద్రా 2025 సంవత్సరాన్ని ఘనంగా ముగిస్తూ భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.
Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టోల్‌గేట్ల వద్ద నో బ్రేక్ విధానం!
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్‌గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది.
Kia: 2026 కియా సెల్టోస్‌లో బెస్ట్ డీల్ ఇదే.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇదే!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్లో తన తాజా ఎస్‌యూవీ '2026 కియా సెల్టోస్'ను అధికారికంగా విడుదల చేసింది.
EV batteries: ఈవీ బ్యాటరీలకు ఆధార్ తరహా నెంబర్.. కేంద్రం కీలక ప్రతిపాదన!
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) బ్యాటరీలకు ఆధార్ నంబర్ తరహాలో ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.
Kia Seltos: 2026 కియా సెల్టోస్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ 'కియా సెల్టోస్' ఇప్పుడు కొత్త మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. 2026 కియా సెల్టోస్ని కియా ఇండియా అధికారికంగా లాంచ్ చేసింది.
FASTag: ఫాస్టాగ్ యూజర్లకు ఊరట: KYV ప్రక్రియను నిలిపివేసిన NHAI
ఫాస్టాగ్ యూజర్లకు పెద్ద ఊరట ఇచ్చేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Kia Seltos SUV: కొత్త హంగులతో కియా సెల్టోస్ లాంచ్.. ప్రారంభ ధర రూ.10.99 లక్షలు
భారత ఆటో మొబైల్ రంగంలో భారీ అంచనాల మధ్య నెక్స్ట్-జనరేషన్ కియా సెల్టోస్ ఎస్‌యూవీ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది.
Mahindra XEV 9S: స్పేస్, రేంజ్, సేఫ్టీ అన్నీ సూపర్బ్.. మహీంద్రా XEV 9S కొనడానికి ప్రధాన కారణాలివే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో ఈ క్రమంలో వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ కార్‌గా మహీంద్రా ఎక్స్యూవీ 9ఎస్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.
Kia Seltos: రేపే కొత్త కియా సెల్టోస్ లాంచ్.. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సంచలనం..
ఆటోమొబైల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.
SUVs launching in January: జనవరిలో మార్కెట్లోకి రానున్న SUVలు: కియా సెల్టోస్ నుంచి మారుతి ఈ-విటారా వరకు
జనవరి 2026 భారత ఆటో మార్కెట్‌కు ఘనంగా మొదలుకానుంది.
Hyundai CRETA SUV: 2025లో రోజుకు 550 Hyundai CRETA SUVలు అమ్మకాలు
హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించిన ప్రకారం, తమ ప్రసిద్ధ SUV మోడల్ CRETA 2025 సాలెండర్ ఇయర్‌లో 2,00,000 కంటే ఎక్కువ యూనిట్లను అమ్మి కొత్త మైలురాయి సాధించింది.
Electric Vehicles: పెట్రోల్ రాకముందే రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాలు.. 19వ శతాబ్దం స్టోరీ ఇదే!
భవిష్యత్తులో నగరాల్లో ట్రాఫిక్ శబ్దం గణనీయంగా తగ్గనుంది. ఎంజిన్ శబ్దాల స్థానంలో మృదువైన ఎలక్ట్రిక్ వాహనాల నిశ్శబ్దమే ఎక్కువగా వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
Nissan Gravity: మధ్యతరగతి కుటుంబాలకు గుడ్‌న్యూస్.. 7 సీటర్ ఎంపీవీ నిస్సాన్ గ్రావిటే హైలైట్స్ ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిస్సాన్ ఇండియా అడుగులు వేస్తోంది.
Ola Electric Roadster X+: ఓలా రోడ్‌స్టర్ X+కు గ్రీన్ సిగ్నల్.. ఒక్క ఛార్జ్‌తో 501 కి.మీ రేంజ్
ఓలా ఎలక్ట్రిక్‌కు కీలకమైన ముందడుగు పడింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ X+కు ప్రభుత్వ అనుమతి లభించిందని మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
Year Ender 2025 : ఈ ఏడాది సేల్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న ఆటో మొబైల్ కంపెనీ ఇదే!
భారత ఆటో మొబైల్ రంగం 2025లో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. స్వదేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయాణికుల వాహనాల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.
VAHAN Data: డిసెంబర్‌లో 9 శాతం పెరిగిన వాహన రిజిస్ట్రేషన్లు
డిసెంబర్ 2025లో దేశీయ ఆటో మొబైల్ డిమాండ్ ఆరోగ్యకరంగా కొనసాగినట్లు వాహన్ రిజిస్ట్రేషన్ డేటా వెల్లడిస్తోంది.
Mahindra XUV 7XO: మహీంద్రా నుంచి కొత్త SUV XUV7XO.. 2026 జనవరిలో లాంచ్, అదిరిపోయే ఫీచర్లు ఇవే!
మహీంద్రా త్వరలోనే భారత మార్కెట్‌లో కొత్త SUVను ప్రవేశపెట్టనుంది.
Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్స్!
టాటా పంచ్ తన ఆరంభం నుంచే బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది.
Car Prices Increase: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి ఈ కార్ల ధరల పెంపు
కొత్త ఏడాది నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెనాల్ట్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నుంచి తమ వాహనాల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.