LOADING...

ఆటోమొబైల్స్ వార్తలు

ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.

Hyundai Exter facelift : హ్యుందాయ్ ఎక్స్‌టర్ 2026.. మీ బడ్జెట్‌కు సరిపోయే వేరియంట్ ఇదే?

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు హ్యుందాయ్ మోటర్ కంపెనీ ముందుకొచ్చింది.

20 Mar 2026
హ్యుందాయ్

2026 Hyundai Exter: 2026 హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. కొత్త ఫీచర్లు,ధరలు ఇవే..

హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో కొత్త 2026 ఎక్స్‌టర్ కారును విడుదల చేసింది.

Skoda Kushaq: రేపే భారత్‌లో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..

భారత మార్కెట్‌లో స్కోడా తన ప్రముఖ SUV కుషాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

20 Mar 2026
జపాన్

Lexus ES 500e EV: భారత మార్కెట్లో లెక్సస్ ES 500e ఎలక్ట్రిక్ సెడాన్ విడుదల.. ధర రూ.89.99లక్షలు,580 కి.మీ రేంజ్

జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ లెక్సస్ భారత మార్కెట్లో తన ఎనిమిదో తరం ES సెడాన్‌ను విడుదల చేసింది.

SUV : మారుతీ నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కు గట్టి పోటీ!

భారత కార్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.

19 Mar 2026
మహీంద్రా

BE 6 Batman Edition: BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌ తొలిసారి ఫౌండింగ్ ఓనర్లకు పూర్తి బైబ్యాక్ ఆఫర్!

మహీంద్రా & మహీంద్రా తన BE 6ఎలక్ట్రిక్ SUV ప్రత్యేక వెర్షన్ 'Batman Edition'ద్వారా సృష్టించిన వివాదం పెద్ద ఎత్తున వ్యాపించింది.

19 Mar 2026
స్కూటర్

Yamaha Scooter: కార్ల తరహాలో సేఫ్టీ ఫీచర్‌.. ఎయిర్‌బ్యాగ్‌తో యమహా ట్రైసిటీ 300 ఎంట్రీ

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్ సదుపాయం కలిగిన స్కూటర్‌ను యమహా మోటార్ కంపెనీ విడుదల చేసింది.

Audi SQ8: స్పోర్టీ లగ్జరీకి కొత్త డెఫినిషన్.. ఆడి SQ8 భారత్‌లో విడుదల, ధర రూ.1.77 కోట్లు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన ఆడి ఎస్క్యూ8ను అధికారికంగా విడుదల చేసింది.

17 Mar 2026
ఓలా

Ola Electric: Rs.2,000 కోట్లు సమీకరణకు సిద్దమైన ఓలా ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది.

Tata Motors : ఏప్రిల్ 1 నుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు పెంపు.. ఎంత శాతం పెరుగుతుందంటే?

టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల (CV) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

17 Mar 2026
రెనాల్ట్

2026 Renault Duster: భారత్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

దేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ మళ్లీ అడుగుపెట్టింది.

16 Mar 2026
డీజిల్

Global Crude Prices: పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

Tata Electric Cars : టాటా EV ప్లాన్ అదిరింది.. 2026 చివరికల్లా 3 కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో టాటా మోటార్స్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే దూసుకుపోతోంది.

Safest Cars in India : ఇండియాలో ఎన్‌సీఏపీ 5 స్టార్ రేటింగ్‌ పొందిన టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే!

భారత్‌లో విక్రయించే కార్ల భద్రతను అంచనా వేసేందుకు రూపొందించిన భారత్ NCAP ఇప్పుడు కొనుగోలుదారులకు కీలకమైన ప్రమాణంగా మారింది.

BYD Denza Z9GT: కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 800 కి.మీ ప్రయాణం!

ఎలక్ట్రిక్ వాహనాలు అంటే ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుందని చాలామంది భావిస్తుంటారు.

14 Mar 2026
స్కూటర్

Suzuki Burgman Street EX: మార్కెట్‌లోకి సరికొత్త మోడల్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తమ సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ ఈఎక్స్ మోడల్‌కు కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేసింది.

14 Mar 2026
హ్యుందాయ్

Hyundai : చిన్నారి మృతి ఘటనతో అలర్ట్.. హ్యుందాయ్ పాలిసేడ్ వాహనాల రీకాల్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అమెరికా, కెనడాలో విక్రయిస్తున్న కొన్ని హ్యుందాయ్ పాలిసాడ్ ఎస్‌యూవీల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

Fastag price: వాహనదారులకు షాక్.. ఏప్రిల్ నుంచి ధరలు పెంపు

దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కీలక ప్రకటన చేసింది.

2026 Kia Sonet: రూ.10 లక్షల కంటే తక్కువలో ఆటోమేటిక్ వేరియంట్లతో 2026 Kia Sonet లాంచ్

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన ప్రముఖ కాంపాక్ట్‌ SUV సోనెట్‌ (Kia Sonet) ను 2026 మోడల్‌ ఇయర్‌ కోసం కొన్ని కొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

13 Mar 2026
జపాన్

Honda: EV ప్లాన్‌లకు బ్రేక్.. హోండాకు $4 బిలియన్ నష్టం అంచనా

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా ఎలక్ట్రిక్ వాహనాల(EV)ప్రణాళికల్లో పెద్ద మార్పులు చేసింది.

2026 Nissan Gravite: ఫ్యామిలీ ప్రయాణాలకు సరైన కారా? పూర్తి విశ్లేషణ

భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఉపయోగకరమైన వాహనాలకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది.

11 Mar 2026
వియత్నాం

Vingroup: 'ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్' పథకం.. భారత్ సహా నాలుగు దేశాల్లో వింగ్రూప్ ప్రారంభం

వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ వింగ్రూప్ (Vingroup) తమ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ విన్‌ఫాస్ట్ (VinFast) కార్లపై కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.

EV Charging Stations : ఏపీఎస్‌పీడీసీఎల్ నిర్ణయం.. రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) తన పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపడుతోంది.

New-Gen Mercedes-AMG GT 4: నెక్స్ట్ జనరేషన్ మెర్సిడెస్-AMG GT 4 డోర్ కూపే.. లోపలి డిజైన్ ఎలా ఉందో చూశారా?

మెర్సిడెస్-AMG తమ నెక్స్ట్ జనరేషన్ GT 4-డోర్ కూపే కార్ ఇంటీరియర్‌ను అధికారికంగా చూపించింది.

New SUV : డిఫెండర్ స్టైల్‌లో రెనాల్ట్ కొత్త ఎస్‌యూవీ.. థార్‌కు గట్టి పోటీ?

మార్చి 17న విడుదల కానున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్ కోసం దేశవ్యాప్తంగా ఆటో మొబైల్ అభిమానులు ఎదురుచూస్తుండగా, రెనాల్ట్ అనూహ్యంగా తన కొత్త ఎస్‌యూవీ 'బ్రిడ్జర్' కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Jeep Wagoneer S Electric SUV: భారత మార్కెట్లోకి జీప్ వాగనీర్ ఎస్ డిజైన్.. ఒక్కసారి ఛార్జ్‌తో 473 కి.మీ రేంజ్!

ప్రఖ్యాత ఆటో బ్రాండ్ జీప్ తన 'వాగోనియర్ S ఎలక్ట్రిక్ SUV' కోసం భారత మార్కెట్లో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది.

Electric Scooter for woman : స్టైలిష్ లుక్‌తో 'రాణి' ఎడిషన్ ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్ తన ప్రజాదరణ పొందిన స్కూటర్ మోడల్ Zelo Night+కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.

06 Mar 2026
జపాన్

Toyota Rumion: టయోటా రూమియన్ ధరలు తగ్గింపు.. రూ.95 వేల వరకు తగ్గిన ఎంపీవీ

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రముఖ ఎంపీవీ టయోటా రూమియన్ ధరలను తగ్గిస్తూ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

06 Mar 2026
చైనా

BYD: కేవలం 9 నిమిషాల్లో 100% ఛార్జ్.. BYD కొత్త బ్యాటరీ టెక్నాలజీ సంచలనం

చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా కొత్త బ్యాటరీ టెక్నాలజీని పరిచయం చేసింది.

Ultraviolette X 47 : బ్యాటరీ ధర వేరుగా… బైక్ ధర తక్కువగా..! అల్ట్రావయోలెట్ కొత్త ఆఫర్

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఆల్ట్రావయోలెట్ సంస్థ తన ఎక్స్-47 మోడల్ కోసం ప్రత్యేకమైన పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది.

05 Mar 2026
జార్ఖండ్

Maruti 800 : మారుతి 800ను లాంబోర్గినీగా మార్చిన జార్ఖండ్ మెకానిక్.. వైరల్ అవుతున్న వీడియో

జార్ఖండ్‌కు చెందిన ఓ మెకానిక్ చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2026 F1 Australian Grand Prix: మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్.. భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

2026 ఫార్ములా-1 సీజన్ మార్చి 8న ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌తో ప్రారంభం కానుంది.

7-Seater Cars In India : నిస్సాన్ గ్రావైట్ నుంచి మారుతి ఎర్టిగా… ఇండియాలో సౌకర్యవంతమైన 7-సీటర్ కార్లు ఇవే!

భారతీయ మార్కెట్‌లో ఏడుగురు ప్రయాణికులను సౌకర్యవంతంగా కూర్చునే కారు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

03 Mar 2026
బజాజ్ ఆటో

Top 5 EVs: దేశంలో టాప్‌-5 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ప్రకటన.. ఓలా ఎలక్ట్రిక్ ఎక్కడ నిలిచింది?

విద్యుత్‌ స్కూటర్ల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు దూసుకెళ్తున్నాయి.

03 Mar 2026
కార్

Car parking: ఈ దిశలో కారు పార్క్ చేస్తే ప్రమాదాలు దూరం… వాస్తు నిపుణుల ఏం చెప్పారంటే?

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.

Yezdi Roadster Red Wolf Edition: యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ విడుదల.. ధర రూ.2.10 లక్షలు

భారతదేశంలో ఉండే యెజ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. యెజ్డీ రోడ్‌స్టర్ రెడ్ వుల్ఫ్ ఎడిషన్ ను క్లాసిక్ లెజెండ్స్ అధికారికంగా విడుదల చేసింది.

Cars for senior citizens : సీనియర్ సిటిజన్ల కోసం 2026లో ఉత్తమ ఆటోమేటిక్ కార్లు

మీ ఇంట్లో ఉన్న పెద్దల కోసం లేదా మీకు పరిచయమైన సీనియర్ సిటిజన్ల కోసం కారు కొనాలనుకుంటే, ముందుగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే — వారికి నిజంగా ఏం అవసరం?

Honda Motorcycle: ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

Nissan Gravite : రూ.5.6 లక్షలకే నిస్సాన్ గ్రావిట్ బేస్ వేరియంట్.. 7 సీటర్ ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్

జపాన్ ఆటో మొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తన కొత్త కాంపాక్ట్ ఎంపీవీ 'గ్రావైట్'తో బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

01 Mar 2026
మహీంద్రా

Mahindra XEV 9e : లగ్జరీ ఈవీలకు షాక్.. ఎక్స్ఈవీ 9ఈ సినీలక్స్ ఎడిషన్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా తన ఎలక్ట్రిక్ SUV లైన్‌లో ఒక ప్రత్యేకతగా 'ఎక్స్ఈవీ 9E సినీలక్స్ ఎడిషన్'ను ప్రారంభించింది.