ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Honda 0 Alpha : అదిరిపోయే లుక్‌తో హోండా 0 ఆల్ఫా.. టీజర్‌తో అంచనాలు పెంచిన కంపెనీ
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ హోండా భారత మార్కెట్ కోసం కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది.
Family cars : చిన్న, చింతలేని కుటుంబానికి.. బెస్ట్ 5 బడ్జెట్ ఫ్యామిలీ కార్లు ఇవే!
ఒకప్పుడు కారు కొనేటప్పుడు ఎంత మైలేజీ ఇస్తుంది? అన్నదే ప్రధాన ప్రశ్నగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
First Car Buying Tips :మొదటిసారిగా కారు కొనే వారికి బిగ్ అలర్ట్:.. ముందుగా బడ్జెట్, అవసరాలు మొదట ప్లాన్ చేసుకోండి!
సొంత కారు కొనడం అనేది ప్రతీ వ్యక్తికి ఒక కల. అయితే మొదటిసారిగా కారు కొనడం కేవలం ఆనందకరమే కాక, కొంత గందరగోళంతో కూడిన ప్రక్రియ కూడా.
Stellantis: స్టెల్లాంటిస్‌కు భారీ షాక్.. 22.3 బిలియన్ యూరోలు నష్టం
అంతర్జాతీయ ఆటో దిగ్గజం స్టెల్లాంటిస్‌కు భారీ షాక్ తగిలింది. 2025 సంవత్సరానికి కంపెనీ 22.3 బిలియన్ యూరోలు (దాదాపు 26.3 బిలియన్ డాలర్లు) నికర నష్టం చవిచూసిందని గురువారం అధికారికంగా ప్రకటించింది.
Indian Motorcycle 125th anniversary: ఇండియన్ మోటార్‌సైకిల్ 125వ వార్షికోత్సవం.. ప్రత్యేక హ్యాండ్‌పెయింటెడ్ బైక్‌ల విడుదల
అమెరికాకు చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్ తమ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా హ్యాండ్‌పెయింటెడ్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లను విడుదల చేసింది.
Renault Duster : మూడు ఇంజిన్ ఆప్షన్లతో కొత్త డస్టర్.. మార్చ్ 17న మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!
కొత్తగా రాబోతున్న 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి బలంగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.
Most Affordable Cars: టాటా నెక్సాన్ నుంచి నిస్సాన్ మ్యాగ్నైట్ వరకు.. చౌక టర్బో కార్ల జాబితా ఇదే..
భారత మార్కెట్‌లో ఇప్పుడు టర్బో-పెట్రోల్ ఇంజిన్ కార్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది.
E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
TVS Apache RTR 160 4V: స్పోర్టీ లుక్‌తో అదిరిపోయే మైలేజ్..TVS Apache RTR 160 4V ధర,ఫీచర్లు పూర్తి వివరాలు
మీరు స్పోర్టీ స్టైల్‌తో పాటు మంచి ఇంధన సామర్థ్యం కలిగిన బడ్జెట్ బైక్ కోసం ఆలోచిస్తున్నట్లయితే, TVS Apache RTR 160 4V ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.
Blue Colour Plate: తెలుపు నుంచి బ్లూ వరకు.. నెంబర్ ప్లేట్ల రంగుల ప్రత్యేకత ఏమిటి?
మన రహదారులపై నిత్యం కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్లు వేర్వేరు రంగులతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.
2026 Toyota Fortuner: కొత్త అవతారంలో ఫార్చ్యూనర్.. 2026 మోడల్ స్పై ఫోటోలు వైరల్!
2026 టయోటా ఫార్చ్యూనర్‌కి సంబంధించిన కొత్త స్పై ఫోటోలు బయటకు రావడంతో ఎస్యూవీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
Volkswagen Taigun: రోడ్లపై కనిపించిన కొత్త వోక్స్‌వ్యాగన్ టిగ్వన్.. ఏం మారబోతోంది?
భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది.
Isuzu D-Max V-Cross: డిజైన్ మారింది.. ఫీచర్లు పెరిగాయి.. 2026 ఇసుజు వీ-క్రాస్ న్యూ వెర్షన్ రిలీజ్!
భారత మార్కెట్లో 2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ లాంచ్ అయింది.ప్రారంభ ధర రూ.25.50 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.
CAFE III: కారు కొనుగోలు దారులకు షాక్.. CAFE-IIIతో ధరలు పెరగనున్నాయా?
ఎంట్రీ లెవల్ పెట్రోల్ కారు కొనాలంటే ఇకపై మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి రానుంది.
Royal Enfield Electric Bike: రెట్రో స్టైల్‌లో ఎలక్ట్రిక్ ఎంట్రీ.. రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఈ-బైక్ రాబోతోంది!
రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్.
Nissan Gravite: 19.6 కేఎంపీఎల్ మైలేజ్‌తో నిస్సాన్ గ్రావిటీ.. హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధరలు ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన స్థానం బలపర్చుకోవడానికి నిస్సాన్ ప్రవేశపెట్టిన కొత్త ఆయుధం నిస్సాన్ గ్రావిటీ.
Tata Punch EV : కొత్త టాటా పంచ్ ఈవీ.. బ్యాటరీ రేంజ్, వేరియంట్లు, ధర వివరాలివే!
2026 మోడల్ టాటా పంచ్ ఈవీ భారత మార్కెట్‌లో అప్‌డేట్స్‌తో ఎంట్రీ ఇచ్చింది.
Nissan Gravite : నిస్సాన్ గ్రావైట్ 7 సీటర్ ఎంపీవీ విడుదల.. ఫీచర్లు,ధరలు ఇవే.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Nissan Motor India సంస్థ భారత మార్కెట్లో తన 7 సీటర్ 'గ్రావైట్' మోడల్‌ను విసియా, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా లాంచ్ ఎడిషన్ అనే ఐదు వేరియంట్లలో విడుదల చేసింది.
Tata Punch EV Facelift: టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్.. 468 KM రేంజ్, ధర, ఫీచర్లు ఇవే!
టాటా మోటార్స్ తన టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
Tesla Cybercab : టెస్లా సైబర్‌క్యాబ్ సిద్ధం.. కానీ సాఫ్ట్‌వేర్ ఇంకా పూర్తి కాలేదు
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లా తన కొత్త 'సైబర్‌క్యాబ్' తొలి ఉత్పత్తి యూనిట్‌ను Gigafactory Texasలో అధికారికంగా ఆవిష్కరించింది.
Cars24: యూజ్డ్ కార్లకు లైఫ్‌టైమ్ వారంటీ: కార్స్24 సంచలన నిర్ణయం
భారతదేశంలో ఉపయోగించిన కార్ల విక్రయాల్లో ముందున్న కార్స్24 (Cars24) సంస్థ తాజాగా వినూత్న నిర్ణయం తీసుకుంది.
Electric Two-Wheeler ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో సంచలనం.. ఓలా పతనం, టీవీఎస్ దూకుడు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా మార్పులు చవిచూస్తోంది.
Fastag: ఫేక్ ఫాస్టాగ్ సైట్ల దందా.. హైవే వాహనదారులకు అలర్ట్!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) వాహనదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
2026 Renault Kwid : భారీ అప్‌డేట్స్‌తో వస్తోన్న రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. లాంచ్ ఎప్పుడు?
భారతదేశ బడ్జెట్ కార్ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రెనాల్ట్ క్విడ్ ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రానుంది.
Maruti e-Vitara : రూ.11 లక్షలకే మారుతీ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ… ఈ-విటారా విడుదల
భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరో కీలక అడుగు పడింది.
New SUV : అక్టోబర్‌లో ఎంజీ సంచలనం: భారత్‌లో తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీకి రంగం సిద్ధం
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత ఆటో మొబైల్ రంగంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Nissan Gravite MPV: నేడు భారత్‌లోకి నిస్సాన్ గ్రావైట్ ఎంపీవీ.. ఫీచర్లు, ధరలపై ఆసక్తి
నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్‌లో కీలక అడుగు వేస్తోంది. నేడు (ఫిబ్రవరి 17న) కొత్త గ్రావైట్ ఎంపీవీను విడుదల చేయనుంది.
Hyderabad: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యకు జీహెచ్‌ఎంసీ స్మార్ట్ పరిష్కారం
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ ఒక శుభవార్త అందించింది.
BMW : ₹74.5 లక్షల ధరతో BMW X3 xDrive30 M Sport Pro విడుదల
బీఎండబ్ల్యూ ఇండియా తన X3 మోడల్‌లో కొత్త పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Jeep: రూ.36 లక్షల ధరలో జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ లాంచ్
జీప్ ఇండియా తమ ప్రముఖ మెరిడియన్ ఎస్‌యూవీకి కొత్త లిమిటెడ్ ఎడిషన్‌గా ట్రాక్ ఎడిషన్ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
7 seater cars : భారత్ మార్కెట్‌లోకి 5 కొత్త 7-సీటర్ కార్లు.. ఫ్యామిలీలకు గ్రాండ్ గిఫ్ట్
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో 7-సీటర్ కార్లకు ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Alpina BMW: లగ్జరీ మార్కెట్‌లో దూకుడు పెంచిన ఆల్పినా.. బ్రాండ్ ఇమేజ్‌ను మార్చిన బీఎండబ్ల్యూ
జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ తన సబ్-బ్రాండ్ అల్పినాకు కొత్త లోగోను ఆవిష్కరించింది.
Fiat Topolino XS : స్మార్ట్‌వాచ్‌తో కార్ కంట్రోల్.. 3 రూపాల్లో మారే ఎలక్ట్రిక్ వాహనం ఇదే!
టెక్నాలజీ అభివృద్ధి వాహన రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో హైటెక్ ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
Car Mileage Tips: కారు మైలేజీ తగ్గిందా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మళ్లీ పెంచుకోండి!
కారు కొత్తగా కొనుగోలు చేసినప్పుడు మొదట్లో మైలేజీ కొద్దిగా తక్కువగా ఉండటం సాధారణం. తర్వాత సర్వీసులు చేయించుకుంటూ ఉంటే మైలేజీ మెరుగుపడుతుంది.
Xiaomi : చైనా ఈవీ మార్కెట్‌లో షియోమీ దూకుడు.. 22 నెలల్లో 6 లక్షల డెలివరీలు పూర్తి
షియోమీ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది.
BMW: ఇంజిన్ స్టార్టర్ సమస్య.. ప్రపంచవ్యాప్తంగా BMW కార్ల రీకాల్
జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిపించుకుంటున్నట్లు ప్రకటించింది.
Toyota: హైలాండర్‌కు ఎలక్ట్రిక్ అవతారం.. టయోటా కొత్త ఈవీ ఆవిష్కరణ
టయోటా తన ఎస్‌యూవీ శ్రేణిలో కీలక మార్పుగా తొలి మూడు వరుసల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా Toyota హైలాండర్ ఈవీని ఆవిష్కరించింది.
Bajaj: ఆటో మొబైల్ రంగంలో బజాజ్ సంచలనం.. నాలుగు నెలల్లో ఎనిమిది కొత్త బైక్‌ల లాంచ్‌లు!
బజాజ్ ఆటో నుంచి బైక్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. వచ్చే 4-5 నెలల వ్యవధిలో ఎనిమిది కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
7 seater cars : నెల రోజుల్లో మూడు 7-సీటర్ కార్లు.. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకూ!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో వచ్చే ఏడాది ఎంపీవీ సెగ్మెంట్ మరింత రద్దీగా మారనుంది.
Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు
భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.