ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Ola S1 X+: సింగిల్ ఛార్జ్‌తో 320 కి.మీ.. ఓలా నుంచి కొత్త S1 X+ స్కూటర్ లాంచ్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది.
Draft CAFE 3 norms: వాహన రంగానికి ఊరట.. ఇంధన సామర్థ్య నిబంధనల్లో సడలింపు
దేశీయ వాహన పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.
Kia Syros EV: 400 కి.మీ ప్రయాణ దూరంతో కియా సైరోస్ విద్యుత్ ఎస్‌యూవీ.. జులై 2026లో విడుదల
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కియా సైరోస్ విద్యుత్ ఎస్‌యూవీపై కీలక సమాచారం బయటకొచ్చింది.
Bajaj Pulsar VsTVS Apache RTR: బజాజ్ పల్సర్180 vsటీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180:డబ్బుకు సరైన విలువ ఏ బైక్ ఇస్తుంది?
దేశీయ మార్కెట్లో మళ్లీ బజాజ్ తన పాపులర్ మోడల్ పల్సర్ 180ను ప్రవేశపెట్టింది.
Delhi EV policy: ఢిల్లీ ఈవీ పాలసీ 2026: హైబ్రిడ్ కార్లకు గుడ్ న్యూస్.. ₹1.5 లక్షల వరకు తగ్గింపు!
దిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవీ పాలసీ 2026లో భాగంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కొనుగోలుదారులకు భారీ పన్ను సడలింపులు ఇవ్వాలని యోచిస్తోంది.
Kia Sonet facelift : కొత్త కియా సోనెట్ వచ్చేస్తోంది.. హైబ్రిడ్ ఇంజిన్‌తో భారీ అప్‌గ్రేడ్!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్, బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఒకటైన కియా సోనెట్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి కియా మోటార్స్ సంస్థ సిద్ధమవుతోంది.
Tata Sierra EV : 500 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా ఈవీ.. లాంచ్ డేట్ ఫిక్స్!
భారతీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Electric Vehicle Policy: 2028 నుంచి పెట్రోల్ బైక్‌లకు నో.. ఈవీలకే గ్రీన్ సిగ్నల్
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Best CNG SUVs India: రూ.6.75 లక్షల నుంచే ఎస్‌యూవీలు.. దేశంలో బెస్ట్ 5 CNG కార్లు ఇవే
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఎన్జీ SUVలపై డిమాండ్ భారీగా పెరుగుతోంది.
EV Vehicles: ఎలక్ట్రిక్ కార్లు బరువుగా ఉంటే నష్టమా? అసలు నిజం ఏమిటి?
"బరువు తక్కువైతే వేగం ఎక్కువ" అనేది ఆటోమొబైల్ రంగంలో చాలా కాలంగా వినిపిస్తున్న సూత్రం.
Hyundai Grand i10 NIOS: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నయోస్ వైబ్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే..
భారత మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కొత్తగా హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
ReiseMoto: భారత్ మార్కెట్‌లో MT హెల్మెట్ల విస్తరణ.. రైజ్‌మోటో కీలక అడుగు
భారత్‌లో టూ-వీలర్ సేఫ్టీ గేర్ రంగంలో రైజ్‌మోటో తన స్థాయిని మరింత బలపర్చుకుంది.
Tesla: తగ్గుతున్న డిమాండ్ మధ్య టెస్లా కొత్త ఈవీ ప్లాన్
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కొత్తగా తక్కువ ధరలో అందుబాటులో ఉండే చిన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వాహనాన్ని తయారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.
Mercedes-Benz: భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ సేల్స్ రికార్డ్… విశాఖలో కొత్త షోరూమ్
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.
Bajaj reintroduces Pulsar 180: మళ్లీ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 .. ధర ఎంతంటే
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రసిద్ధ మోడల్ పల్సర్ 180ను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Volkswagen Taigun Facelift: ఫీచర్ల వర్షం కురిపిస్తున్న టైగన్.. పనోరమిక్ సన్‌రూఫ్ ప్రత్యేక ఆకర్షణ
జర్మన్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ భారత మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టింది.
Vehicles: భారత్‌లో 2027 నుంచి బీఎస్-7 నిబంధనలు.. వాహనాలపై కఠిన నియంత్రణలు
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Hyundai Creta: క్రెటా సమ్మర్ ఎడిషన్ విడుదల.. కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న హ్యుందాయ్
భారత్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్తగా క్రెటా సమ్మర్ ఎడిషన్ ను విడుదల చేసింది.
Yezdi Motorcycle: మార్కెట్లోకి రానున్న యెజ్డీ కొత్త మోటార్‌సైకిల్.. ఏప్రిల్ 23న లాంచ్
యెజ్డీ మోటార్‌సైకిల్స్, క్లాసిక్ లెజెండ్స్ పరిధిలో పనిచేస్తూ, భారత మార్కెట్లో కొత్త ప్రోడక్ట్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Volkswagen Virtus Facelift: భారత్‌లో కనిపించిన విర్టస్ ఫేస్‌లిఫ్ట్.. టాప్ మార్పులు ఇవే!
భారత్‌లో వోక్స్‌వ్యాగన్ తన ప్రసిద్ధ C-సెగ్మెంట్ సెడాన్ విర్టస్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Hyundai: మే నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
BMW F 450 GS: ఏప్రిల్ 23న భారత్‌లో BMW F 450 GS లాంచ్.. పూర్తి వివరాలు ఇవే
జర్మనీకి చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ BMW Motorrad తమ కొత్త అడ్వెంచర్ టూరింగ్ బైక్ BMW F 450 GSను ఏప్రిల్ 23న భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 స్పెసిఫికేషన్స్ విడుదల
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 మోడల్‌ను మొదటగా EICMA 2024లో రిలీజ్ చేశారు.
Amitabh Bachchan: టర్న్ తీసేటప్పుడు ఇది తప్పనిసరి.. అమితాబ్ చెప్పిన సేఫ్టీ టిప్స్
బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)మరోసారి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
MINI introduces: మినీ నుంచి కొత్త రెడ్ లైన్ ఎడిషన్.. స్పోర్టీ డిజైన్‌తో కూపర్ మరింత స్టైలిష్!
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మినీ తన పాపులర్ కూపర్ మోడల్‌కు ప్రత్యేక ఎడిషన్‌గా 'రెడ్ లైన్ ఎడిషన్'ను ఆవిష్కరించింది.
Tesla: నవి ముంబైలో టెస్లా తొలి మాల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం
నవి ముంబైలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు టెస్లా కీలక అడుగు వేసింది.
VinFast VF MPV 7 : విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, రేంజ్, ఫీచర్లు ఇవే!
విన్ ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ 7ను వియత్నాం కంపెనీ భారీ ప్లాంట్‌లో హెచ్‌టీ ఆటో మొబైల్ టీమ్ పరీక్షించింది.
Triumph Bikes: 350,400 సీసీ ఇంజిన్‌తో ట్రయంఫ్ బైక్స్.. మోడల్స్, ధరల వివరాలు ఇవీ..
ట్రయంఫ్ మోటార్‌సైకిళ్లు భారత్‌లో తన మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను తాజా మార్పులతో అప్‌డేట్ చేసింది.
Hyundai Car Discounts April 2026: ఏప్రిల్‌లో హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు.. ₹1.10 వరకు డిస్కౌంట్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏప్రిల్ 2026 కోసం తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.
Toyota new cars : టయోటా బిగ్ ప్లాన్.. న్యూ జెన్ ఫార్చ్యూనర్‌తో పాటు వరుసగా కొత్త కార్లు
భారత్‌లో తన స్థావరాన్ని మరింత బలోపేతం చేసేందుకు టయోటా కిర్లోస్కర్ మోటార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Royal Enfield : రూ.1.49 లక్షలకే హంటర్ 350 కొత్త వేరియంట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్ప్రైజ్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ మోడల్ హంటర్ 350ను 2026 అప్‌డేట్స్‌తో సరికొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Tata Safari EV : దీపావళి ముందే టాటా సఫారీ ఈవీ ఎంట్రీ.. 600 కి.మీ రేంజ్ హైలైట్
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'సఫారీ ఈవీ'ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది.
Maruti Suzuki: కస్టమర్లకు మరింత చేరువగా.. సర్వీస్ సెంటర్లను పెంచిన మారుతీ సుజుకీ
భారతదేశంలోని అతిపెద్ద ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్‌వర్క్‌ను భారీ స్థాయిలో విస్తరించింది.
Suzuki Burgman: 2026 సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 విడుదల.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు
సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 భారత మార్కెట్లో మాక్సీ-స్టైల్ స్కూటర్లలో ప్రముఖ స్థానం సంపాదించింది.
FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే..
దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టింది.
Maruti Suzuki Dzire : డిజైర్ కొనాలనుకుంటున్నారా? ధర నుంచి మైలేజీ వరకు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలివే!
భారత మార్కెట్లో సెడాన్ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ డిజైర్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Electric Scooter: 200 కి.మీతో మార్కెట్‌ను షేక్ చేసే ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ భారత రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరీక్షిస్తోంది.
Ola Roadster 9.1: ఓలా రోడ్‌స్టర్ 9.1 ధర భారీగా తగ్గింపు.. ప్లాటినా కంటే తక్కువ ఖర్చుతో పరుగులు
ఓలా ఎలక్ట్రిక్ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్ అయిన ఓలా రోడ్‌స్టర్ X+ 9.1 ధరను రూ.60,000 వరకు తగ్గించింది.
Porsche Cayenne: ఘోర ప్రమాదంలో పోర్షే కయేన్ ధ్వంసం.. డ్రైవర్ సురక్షితం
జార్జియాలో జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం అందరినీ షాక్‌కు గురిచేసింది.
Skoda Kushak Facelift: స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్: ఏ వేరియంట్ కొనాలి? వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ ఇదే
భారత మార్కెట్లో ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ కుషాక్‌ను స్కోడా ఇండియా తాజాగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో తీసుకువచ్చింది.