ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Land Rover: ఇండియా-యూకే ఎఫ్‌టీఏ ప్రభావం: జేఎల్‌ఆర్ కార్ల ధరలు రూ.75 లక్షల వరకు తగ్గే అవకాశం
యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం ఆటో మొబైల్ రంగంలో స్పష్టంగా కనిపించనుంది.
Kia India: కియా ఇండియా సేల్స్ బూమ్.. మార్చిలో భారీ పెరుగుదల, Q1లో 11.6% గ్రోత్
కియా ఇండియా మార్చి 2026లో మొత్తం 29,112 యూనిట్ల వాహనాలను డీలర్లకు పంపిణీ చేసింది.
Ola Electric: ఓలా ఎలక్ట్రిక్‌కు మళ్లీ జోష్.. మార్చిలో 150% సేల్స్ బూస్ట్!
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ మార్కెట్‌లో తన పాత జోరును ప్రదర్శిస్తోంది.
Electric Car : విన్‌ఫాస్ట్ VF MPV 7 టీజర్ విడుదల.. భారత్‌లోకి రానున్న ప్రీమియం 7-సీటర్ ఈవీ!
భారత ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచడానికి వియత్నాం ఆటో మొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ దూకుడు పెంచింది.
Yamaha EC-06 : యమహా EC-06 రివ్యూ: డిజైన్, రేంజ్, పనితీరు ఎలా ఉన్నాయి?
ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్‌లా అనిపిస్తున్నప్పటికీ, Yamaha వంటి సంస్థలు చాలా సంవత్సరాలుగా ఈ రంగంలో పనిచేస్తూనే ఉన్నాయి.
Biofuel: నితిన్ గడ్కరీ తరహాలో ట్రంప్ ప్లాన్.. బయోఫ్యూయల్ వినియోగం పెంపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో బయోఫ్యూయల్ వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
FASTag annual Pass: ఫాస్టాగ్ యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి వార్షిక పాస్ ధరల పెంపు!
దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు కీలక సమాచారం.
TVS Apache RTR 160 4V: 2026 TVS అపాచీ RTR 160 4V భారత్‌లో లాంచ్.. ప్రారంభ ధర రూ.1.25లక్షలు
భారత్‌లో TVS మోటార్ కంపెనీ 2026 మోడల్ అపాచీ RTR 160 4V బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది.
Kia Seltos: 2026 కియా సెల్టోస్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్.. భద్రతలో మరోసారి సత్తా!
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న Kia Seltos మరోసారి తన ప్రతిభను నిరూపించింది.
Bajaj Pulsar 180 : బజాజ్ పల్సర్ 180 రీ-ఎంట్రీ.. కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో అదుర్స్
భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కాకముందే, రాబోయే బజాబ్ పల్సర్ 180 ఒక డీలర్‌షిప్ వద్ద కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది.
New Model Cars: కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌లో లాంచ్ కానున్న లేటెస్ట్ మోడల్స్ ఇవే!
భారతీయ ఆటో మొబైల్ రంగం ప్రస్తుతం వేగంగా మార్పులు చవిచూస్తోంది.
MG Cars Price Hike: MG కార్ల కొనుగోలుదారులకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి మారనున్న ధరలు
MG మోటార్ ఇండియా తన వాహనాల ధరలను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది.
JSW MG Motor price hike: జెఎస్‌డబ్య్లూ ఎంజీ మోటార్ ఇండియా కార్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి ధరల పెంపు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
Maruti Suzuki India Limited: వాహనాల సర్వీసింగ్ ఇక సులభం.. మారుతీ సుజుకీ నుండి 'క్విక్‌స్టాప్' లాంచ్
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ నగరాల్లో వాహనాల సర్వీసింగ్‌ను మరింత సులభతరం చేయడానికి 'క్విక్‌స్టాప్' (Quickstop) అనే కొత్త సర్వీస్ మోడల్‌ను ప్రారంభించింది.
Mileage tips : టర్బో పెట్రోల్ కారు మైలేజీ పెంచాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి!
ప్రస్తుతం భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో టర్బో-పెట్రోల్ ఇంజిన్లు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
Volkswagen ID Polo EV: వోక్స్‌వ్యాగన్ ID పోలో EV.. లీక్ ఫీచర్లు, లాంచ్‌కు ముందు పూర్తి వివరాలివే!
వోక్స్‌వ్యాగన్ పోలో తన క్రేజ్, పవర్, స్టేబిలిటీ, హ్యాండ్లింగ్ లో ప్రత్యేక గుర్తింపుతో కార్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది.
Delhi: ప్రజా రవాణాకు షాక్.. దిల్లీ బస్సుల్లో 20% ప్రయాణికుల తగ్గుదల
దేశ రాజధాని దిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థపై విడుదలైన ఆర్థిక సర్వే 2025-26 కీలక విషయాలను బయటపెట్టింది.
Royal Enfield : స్పోర్టీ లుక్‌తో కొత్త బైక్..రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త ఏపెక్స్ బైక్
రాయల్ ఎన్ఫీల్డ్ తన గెరిల్లా రోడ్‌స్టర్ సిరీస్‌కు 2026లో సరికొత్త అప్డేట్‌ను అందించింది. ఇందులో భాగంగా గెరిల్లా 450కు కొత్త టాప్ వేరియంట్‌గా 'ఏపెక్స్' మోడల్‌ను పరిచయం చేసింది.
Royal Enfield Guerrilla 450 Apex: కొత్త టైర్లు,స్పోర్టీ లుక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 Apex ఎంట్రీ..ధరలు,ఫీచర్లు పూర్తి వివరాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2026కి సంబంధించిన గెరిల్లా రోడ్‌స్టర్‌కు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది.
ICRA: భారత్‌లో విమానయాన రంగానికి దెబ్బ.. FY26లో ₹170-180 బిలియన్ నష్టాలు
భారత విమానయాన రంగం ఆర్థికంగా మరింత ఒత్తిడిని ఎదుర్కోబోతోంది.
Fuel Crisis Impact: ఇంధన కొరతతో ఆటో రంగంలో మార్పులు.. కేంద్రం హెచ్చరిక
భారత ఆటో మొబైల్ రంగం మరో కొత్త సవాల్‌ను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.
GoMechanic: కార్ సమస్యలకి ఇక టెన్షన్ లేదు.. గోమెకానిక్ నుంచి ఆన్-రోడ్ సపోర్ట్
దేశంలోని కార్ యజమానులకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు గోమెకానిక్(GoMechanic)సంస్థ దేశవ్యాప్తంగా రోడ్‌సైడ్ రిపేర్ సేవలను ప్రారంభించింది.
Kia: మార్చిలో కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్?
మార్చి 2026 సందర్భంగా కియా ఇండియా తన కార్ల శ్రేణిపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.
Freelander Returns: మార్చి 31న కొత్త ఫ్రీలాండర్ లాంచ్.. చైనాను టార్గెట్ చేసిన JLR
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), చెరీ కలిసి పనిచేస్తున్న జాయింట్ వెంచర్ ద్వారా 'ఫ్రీలాండర్' (Freelander) మళ్లీ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.
Renault Duster: రెనాల్ట్ డస్టర్ ఆఫ్‌రోడ్ వెర్షన్ ఎలా ఉంటుంది? AI ఊహించిన డిజైన్ వైరల్
రెనాల్ట్ ఇటీవల భారత మార్కెట్లో డస్టర్‌ను రూ. 10.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.
Ryn Motors: ఫార్ములా స్టైల్ మూడు చక్రాల కారు.. నాలుగు చక్రాలుగా మార్చుకోవచ్చు!
అమెరికాకు చెందిన చిన్న స్టార్టప్ సంస్థ రిన్ మోటార్స్ (Ryn Motors) తాజాగా FP3 అనే ప్రత్యేక వాహనాన్ని పరిచయం చేసింది.
Kia EV2: కియా EV2 ఎలక్ట్రిక్ SUV యూరప్‌లో లాంచ్.. ఫీచర్లు,రేంజ్,ధర వివరాలు
ఆటోమొబైల్ దిగ్గజం కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV2ను యూరప్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.
Android Automotive OS: గూగుల్ ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ OS అప్‌గ్రేడ్.. డ్రైవర్లకు కొత్త ఫీచర్లు
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ కు కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రకటించింది.
2027 Honda City: 2027 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ స్పై టెస్టింగ్.. వెర్నాకు పోటీగా త్వరలో లాంచ్?
2027 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ తాజాగా బ్రెజిల్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించింది.
Viral: షాకింగ్ .. డీజిల్‌తో ఎలక్ట్రిక్ బస్ చార్జింగ్? దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకు దారితీసింది.
Toyota Land Cruiser FJ: టయోటా కొత్త ఎఫ్‌జె ఎస్‌యూవీ ఎంట్రీ.. తక్కువ ధరలో పవర్‌ఫుల్ ల్యాండ్ క్రూయిజర్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టయోటా థాయ్‌లాండ్ మార్కెట్లో కొత్తగా 'టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ'ను విడుదల చేసింది.
Mahindra Cars: మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.4 లక్షల వరకు డిస్కౌంట్
భారతీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్ర తన ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ తగ్గింపులు ప్రకటించింది.
Triumph 350cc Motorcycles: బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి రానున్న ట్రయంఫ్ 350సీసీ మోడల్స్
భారత్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్స్ కొత్తగా 350సీసీ బైకుల శ్రేణిని తీసుకురావడానికి సిద్ధమైంది.
TVS Ronin Sales : టీవీఎస్ నుంచి కొత్త బైక్.. ఫీచర్లు, ధర వివరాలివే!
కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్‌న్యూస్.
Renault Duster: టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ ఎందుకు బెస్ట్?
మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం కొనసాగుతుండగా, డ్రైవింగ్ ఇష్టపడే వారికి వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మంచి ఎంపికలుగా నిలిచాయి.
Volkswagen: టెస్లాకు పోటీగా వోక్స్‌వ్యాగన్ ప్లాన్..అదిరిపోయే ఫీచర్లు
జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ త్వరలో తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Steelbird: లక్కీ నంబర్‌తో హెల్మెట్ కావాలా? స్టీల్‌బర్డ్ కొత్త సిరీస్ లాంచ్
ప్రసిద్ధ హెల్మెట్ తయారీ సంస్థ స్టీల్‌బర్డ్ కొత్తగా "న్యూమరాలజీ సిరీస్" పేరుతో హెల్మెట్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
Honda City :హోండా సిటీపై బంపర్ ఆఫర్.. రూ.3 లక్షల వరకు భారీ డిస్కౌంట్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా భారత మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.
JSW MG Motor: నాన్-మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. విండ్సర్ ఈవీకి 70% అమ్మకాలు అక్కడి నుంచే
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
Renault Duster : 2026 డస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. కొనడానికి విలువైనదేనా?
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం రోజురోజుకూ విస్తరిస్తూ, పోటీ మరింత తీవ్రంగా మారుతోంది.