ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
Flying Cars: చైనాలో టెక్నాలజీ విప్లవం..2027 నాటికి ఎగిరే కార్లు
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఎక్స్‌పెంగ్ తమ 'ఎగిరే కార్ల'ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వచ్చే ఏడాది ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
TVS Raider 125: కొత్త రంగులతో ఆకట్టుకుంటున్న టీవీఎస్ రైడర్ 125.. ధర, ఫీచర్లు ఇవే!
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ తాజా మోడల్‌గా 2026 రైడర్ 125ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
NHAI: నకిలీ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక
దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్ల మోసాలు పెరుగుతున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI)హెచ్చరించింది.
2027 BMW 7 Series: కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీతో 2027 బీఎండబ్ల్యూ 7 సిరీస్ విడుదల
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ 2027 7 సిరీస్‌ను కొత్త లుక్, అప్‌డేటెడ్ ఫీచర్లతో విడుదల చేసింది.
Gadkari: కార్ల కంపెనీలపై గడ్కరీ సంచలన ఆరోపణలు.. ఆ నిబంధనలపై ఆగ్రహం
కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్ల తయారీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Truck Parking On Highways: ట్రక్కుల పార్కింగ్‌పై సుప్రీంకోర్టు నో.. కొత్త రూల్స్ అమల్లోకి..
దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Tesla: భారత్ మార్కెట్లో టెస్లా దూకుడు.. కొత్త మోడల్ విడుదల..ధర ఎంతంటే?
టెస్లా భారత్‌లో తన మోడల్ Y సిరీస్‌ను మరింత విస్తరిస్తూ కొత్తగా 6 సీట్ల వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
KTM 390 Duke: కొత్త వెర్షన్‌తో వచ్చిన కేటీఎం 360 డ్యూక్.. వాటి మధ్య తేడాలివే..
భారత మార్కెట్‌లో ఉన్న కేటీఎం ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Bajaj Pulsar NS400Z: కొత్త ఇంజిన్‌తో బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్.. పాత ధరకే మార్కెట్లోకి!
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాబ్ ఆటో తన పల్సర్ సిరీస్‌లో కీలక అప్‌డేట్‌తో ముందుకొచ్చింది.
Mahindra Hiroi.ev: భారత మార్కెట్లో త్వరలో విడుదల కానున్న మహీంద్రా ఎలక్ట్రిక్ బస్సు 'హిరోయి.ev'
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ సంస్థ SML Mahindra ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Range Rover: SRH ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి గ్యారేజ్‌లో కొత్త కారు.. ఈ లగ్జరీ SUV ప్రత్యేకతలు ఇవే..
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మరో మైలురాయిని చేరుకున్నాడు.
Karun Chandhok: భారత్‌లో మళ్లీ ఫార్ములా-1 రేసులు జరగాలంటే ఇవే కీలకం: కరుణ్ చందోక్
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫార్ములా 1 రేసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
KTM duke 390 350cc : కేటీఎం నుంచి షాకింగ్ ఆఫర్.. తక్కువ ధరకే 390 డ్యూక్.. ఫీచర్లు సూపర్బ్!
బజాజ్ ఆటోకు చెందిన కేటీఎం బ్రాండ్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరచేందుకు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది.
Hyundai Venue Knight Edition: బ్లాక్ థీమ్‌లో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్.. ధర, ఫీచర్లు ఇవే!
హ్యుందాయ్ భారత మార్కెట్లో తన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ 'నైట్ ఎడిషన్'ను విడుదల చేసింది.
Car Parking Tips: పార్కింగ్‌లో చిన్న నిర్లక్ష్యం.. కారుకు పెద్ద నష్టం..మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!
ప్రస్తుతం రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కారు నడపడం కంటే సరిగా పార్క్ చేయడం పెద్ద సవాలుగా మారింది.
Kia Cyros: మరింత స్టైలిష్‌గా కియా సైరోస్.. స్పోర్టీ టచ్‌తో కొత్త వేరియంట్లు విడుదల
కియా ఇండియా భారత మార్కెట్లో 2026 మోడల్ కియా సైరోస్‌ను విడుదల చేసింది.
TVS Jupiter: హోండా యాక్టివాకు షాక్.. 90 కి.మీ మైలేజ్‌తో కొత్త స్కూటర్ రాబోతోంది
భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ జూపిటర్ మరోసారి తన ప్రాబల్యాన్ని చాటుకుంది.
Kia Discounts April : కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. కియా నుంచి భారీ ఆఫర్లు
కొత్త కారు కొనాలని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల వాహన ప్రియులకు కియా ఇండియా శుభవార్త అందించింది.
Tesla: డ్రైవర్ లేకుండానే ప్రయాణం.. డల్లాస్, హ్యూస్టన్‌లో టెస్లా సేవలు
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా తన రోబోటాక్సీ సేవలను మరింత విస్తరిస్తోంది.
Ola Sona weekend: అక్షయ తృతీయ స్పెషల్.. ఓలా సోనా వీకెండ్‌లో రూ.50 వేల వరకు ఆఫర్లు
అక్షయ తృతీయ సందర్భంగా 'ఓలా' ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
Electric Scooters: టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే స్కూటర్లు.. ఏథర్, ఓలా, టీవీఎస్ మోడళ్ల పూర్తి వివరాలివే!
టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో కూడిన స్టైలిష్ స్కూటర్ కోసం చూస్తున్నవారికి మార్కెట్లో కొన్ని ఆకర్షణీయమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
Simple Ultra: 400 కిమీ రేంజ్‌తో సింపుల్ అల్ట్రా స్కూటర్ లాంచ్.. ధర ఎంతంటే?
సింపుల్ ఎనర్జీ తన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ అల్ట్రాను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.
BYD: వినియోగదారులకు బిగ్ షాక్.. మే 1 నుంచి 'బివైడి' కార్ల ధరల పెంపు
చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'బివైడి' భారత మార్కెట్లో తన అన్ని మోడళ్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది.
Toyota: ప్రీమియం హైబ్రిడ్ సెడాన్.. క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ ధర, పనితీరు, మైలేజ్ వివరాలివే!
టయోటా తన ప్రీమియం సెడాన్ లైన్‌లో కొత్త వేరియంట్‌గా టయోటా కామ్రీ స్ప్రింట్ ఎడిషన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
Maruti Suzuki Ignis : ఇగ్నిస్‌ను పక్కన పెట్టిన మారుతీ.. కొత్త సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌పై ఫోకస్
మారుతీ సుజుకీ నుంచి వచ్చిన విభిన్నమైన హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటైన మారుతి సుజుకి ఇగ్నిస్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించే దశకు చేరుకున్నట్లు సమాచారం.
Volvo Car: వోల్వో కస్టమర్లకు బిగ్ షాక్.. మే 1 నుంచి కార్ల ధరలు పెంపు
వోల్వో కార్ ఇండియా తన వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల పెంపు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు ఉండనుంది.
Uttar Pradesh: రూల్స్ బ్రేక్ చేస్తే వెంటనే జరిమానా.. యూపీలో ఆటోమేటిక్ చలాన్ వ్యవస్థ అమలు
రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ట్రాఫిక్ అమలు వ్యవస్థను సాంకేతికత ఆధారంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.
Renault: భారత మార్కెట్లో రెనాల్ట్ భారీ ప్లాన్.. 7 కొత్త కార్ల లాంచ్‌కు సిద్ధం
రెనాల్ట్ ఇండియా భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
Yamaha Fascino: 2026 యమహా ఫాసినో లాంచ్.. స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న స్కూటర్
భారతీయ మార్కెట్‌లో స్టైల్, సౌకర్యానికి ప్రత్యేక గుర్తింపు పొందిన స్కూటర్‌గా యమహా ఫాసినో 125 కొనసాగుతోంది.
Maruti Suzuki: ఎస్‌యూవీలకు భారీ దెబ్బ.. క్రమంగా క్షీణిస్తున్న మారుతీ సుజుకీ ఆధిపత్యం
భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఆధిపత్యానికి చీలికలు కనిపిస్తున్నాయి.
KTM 1390 Super Duke RR : కేటీఎం నుంచి అత్యంత అగ్రెసివ్ బైక్.. మార్కెట్లోకి వచ్చేస్తున్న క్రేజీయెస్ట్ బైక్ ఇదే
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేటీఎం తన 2026 హై-పర్ఫార్మెన్స్ నేకడ్ బైక్ KTM 1390 సూపర్ డ్యూక్ RRను అధికారికంగా ఆవిష్కరించింది.
Royal Enfield Himalayan 450: ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కిన యువకుడు.. హిమాలయన్ 450తో ప్రమాదకర విన్యాసాలు.. నెటిజన్లు ఫైర్
సోషల్ మీడియాలో మరో ప్రమాదకర స్టంట్ వీడియో వైరల్‌గా మారింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌పై ఓ యువకుడు రోడ్డు డివైడర్‌పై ప్రయాణిస్తూ చేసిన స్టంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Kinetic DX+ : పాత జ్ఞాపకాలకు కొత్త రూపం.. ఈ విద్యుత్ స్కూటర్ ఎలా ఉంది?
ఒకప్పుడు భారత దేశంలోని మధ్యతరగతి కుటుంబాల్లో 'కైనెటిక్' అనే పేరు ఒక భావోద్వేగంగా నిలిచింది.
Jeep Wrangler: 1980ల లుక్‌తో జీప్ స్పెషల్ ఎడిషన్.. కార్ లవర్స్‌కు గుడ్ న్యూస్
జీప్ తన పాపులర్ రాంగ్లర్ SUVతో పాటు గ్లాడియేటర్ పికప్ ట్రక్‌కు "రివైండ్" అనే స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
BYD Factory: చైనాలోని షెన్‌జెన్ BYD ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
చైనాలోని షెన్‌జెన్ నగరంలోని పింగ్షాన్ జిల్లాలో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Uber: ఉబెర్ ప్రీమియం రోబోటాక్సీలు ప్రారంభం.. ఆ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు!
సాన్ ఫ్రాన్సిస్కోలో ఇప్పుడు ఉబెర్ ప్రీమియం రోబోటాక్సీలు అందుబాటులోకి వచ్చాయి.
Mercedes: 926 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త EQSను ఆవిష్కరించిన మెర్సిడెస్.. స్టీర్-బై-వైర్ టెక్నాలజీ హైలైట్
ప్రఖ్యాత జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన ఎలక్ట్రిక్ సెడాన్ EQSకు భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది.
Nissan: ఆకట్టుకునే డిజైన్‌తో కొత్త జ్యూక్ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరించిన నిస్సాన్
జపాన్‌లో నిర్వహించిన విజన్ ఈవెంట్‌లో నిస్సాన్ తమ తాజా ఎలక్ట్రిక్ వాహనం మూడో తరం జ్యూక్‌ను ఆవిష్కరించింది.
Honda click 125: హోండా నుంచి స్పోర్టీ స్టైల్‌లో కొత్త స్కూటర్.. ఆకట్టుకునే డిజైన్
గత ఇరవై ఏళ్లుగా భారతీయ స్కూటర్ మార్కెట్‌లో 'హోండా యాక్టివా'తో ముందంజలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నిలుస్తోంది.
ola: ఓలా నుంచి కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 320 కిలో మీటర్లు చుట్టేయండిలా..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది.