ఆటోమొబైల్స్ వార్తలు
ఆటోమొబైల్ పరిశ్రమ గురించిన అన్నింటినీ వెలికితీస్తోంది - వాహనాల లాంచ్ లు, వాటి ధరల నుండి కొత్త నిబంధనల వరకు.
NHAI: 72 గంటల్లో టోల్ చెల్లించకపోతే డబుల్ ఛార్జ్.. బారియర్‌లెస్ టోల్స్‌పై కీలక హెచ్చరిక
భారతదేశంలో బారియర్‌లెస్ టోలింగ్ విధానం అమలుకు వేగం పెరుగుతున్న నేపథ్యంలో భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక వివరణ ఇచ్చింది.
BYD EV: బీవైడీకి షాక్.. ఈవీ అమ్మకాల్లో భారీ తగ్గుదల.. మార్కెట్లో తీవ్ర ఒత్తిడి!
చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం BYD అమ్మకాలలో వరుసగా ఎనిమిదో నెల కూడా తగ్గుదల నమోదైంది.
Volkswagen Taigun: 2026 వోక్స్వాగన్ టైగన్ రివ్యూ.. ఫీచర్లు ఇవే..
ఈ రోజుల్లో ఒక కార్ మార్కెట్‌లో నిలబడటానికి నిజంగా ఏం కావాలి?
KTM 490 Duke: ఇండియాలోనే తయారీ.. గ్లోబల్ మార్కెట్‌పై KTM కన్ను - 490 డ్యూక్ ఫీచర్లు ఇవే
కేటీఎం కొత్త మిడ్‌వెయిట్ బైక్‌పై పని చేస్తోందన్న వార్తలకు తాజాగా బలం చేకూరింది.
Tata ev Series: రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాలు శ్రేణిని మరింత విస్తరిస్తూ భారత మార్కెట్లో కొత్తగా కర్వ్ డాట్ ఈవీ సిరీస్ ఎక్స్ మోడల్‌ను విడుదల చేసింది.
Nissan Gravite: నిస్సాన్ గ్రావిటీ సీఎన్‌జీ వెర్షన్ భారత్‌లో లాంచ్ ..డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో కొత్త ఆఫర్
నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (NMIPL) కొత్తగా ఆల్ న్యూ నిస్సాన్ గ్రావిటీ కోసం ప్రభుత్వ ఆమోదం పొందిన CNG రీట్రోఫిట్ కిట్ ఆప్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
Mumbai-Pune Expressway: ఫోటోలు కోసం వాహనం ఆపితే జరిమానా.. 'మిస్సింగ్ లింక్'పై పోలీసుల కఠిన చర్యలు
మహారాష్ట్రలో కొత్తగా ప్రారంభమైన ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే 'మిస్సింగ్ లింక్' మార్గంపై సెల్ఫీలు, ఫోటోలు కోసం వాహనాలను ఆపుతున్న వారిపై హైవే పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు.
Royal Enfield Classic 350: ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీపై రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫోకస్.. కొత్త క్లాసిక్ 350 రాబోతుందా?
రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బెస్ట్‌సెల్లింగ్ మోడల్ క్లాసిక్ 350కి ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌పై నిశ్శబ్దంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
Car Start-Stop Button: కారు నడుస్తుండగా స్టార్ట్-స్టాప్ బటన్ పొరపాటున నొక్కితే ఏమవుతుంది?
దేశంలో ఇప్పుడు కీ లేకుండా స్టార్ట్ అయ్యే పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ ఉన్న కార్లు ఎక్కువయ్యాయి.
BMW M440i: BMW M440i Convertible భారత్‌లో లాంచ్.. స్పీడ్, స్టైల్‌తో అదిరిపోయే ఫీచర్లు!
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం BMW భారత మార్కెట్లో కొత్త M440i కన్వర్టిబుల్ కారును విడుదల చేసింది.
1966 Ford T5: ముస్తాంగ్‌లా కనిపించే అరుదైన కారు వేలానికి.. 1966 ఫోర్డ్ T5 కథ ఇదే!
1960ల కాలానికి చెందిన అరుదైన 1966 ఫోర్డ్ T5 కారు ప్రస్తుతం వేలానికి రానుంది. చూడటానికి ముస్తాంగ్‌లానే ఉన్నా... నిజానికి ఇది ముస్తాంగ్ కాదు.
Bestune Xiaoma Electric Car: 1200 కి.మీ రేంజ్‌తో అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారు.. బెస్టున్ కొత్త మైక్రో ఈవీ వివరాలు
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యుల ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
Electric SUVs : భారత మార్కెట్‌లో ఈవీల దూకుడు.. రాబోతున్న ఐదు కొత్త ఎస్‌యూవీలు ఇవే!
భారత ఆటో మొబైల్ రంగం ఇప్పుడు 'గ్రీన్ ఎనర్జీ' దిశగా వేగంగా పయనిస్తోంది.
Toyota: టయోటా నూతన వ్యూహం.. దేశీయ మార్కెట్‌తో పాటు గ్లోబల్ ఎగుమతులపై ఫోకస్
జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్ భారత్‌లో భారీ తయారీ విస్తరణకు సిద్ధమవుతోంది.
Oben Rorr Evo: ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో సంచలనం.. రూ.1 లక్షకే ఓబెన్ రోర్ ఎవో
భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఓబెన్ రోర్ ఎవోను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది.
Top Selling CNG Cars: భారత్‌లో టాప్ సేల్ అయిన సీఎన్జీ కార్లు ఇవే.. మార్కెట్‌ను ఏలుతున్న మారుతీ సుజుకీ!
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో సిఎన్‌జీ కార్లకు డిమాండ్ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది.
Bajaj Chetak Electric: కస్టమర్లకు గుడ్ న్యూస్.. బజాబ్ ఆటో నుంచి అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు బజాజ్ ఆటో కీలక నిర్ణయం తీసుకుంది.
Keeway SR 125: రెట్రో లుక్‌లో అదిరిపోయే 125cc బైక్.. స్టైల్, ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే..!
నియో-రెట్రో స్టైల్ బైక్‌లపై యువతలో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అలాంటి స్టైలిష్ లుక్ కోసం 150 సిసి లేదా అంతకంటే ఎక్కువ సెగ్మెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.
Royal Enfield Scram 440: సిటీ రోడ్ల నుంచి లాంగ్ రైడ్స్ వరకూ.. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 పూర్తి వివరాలివే!
మోటార్‌సైకిల్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించేందుకు రూపొందించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ప్రస్తుతం మంచి చర్చకు దారితీస్తోంది.
Royal Enfield:125 ఏళ్ల వారసత్వం.. ఫ్యాషన్‌లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్
ప్రఖ్యాత బైక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 125ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ కొత్తగా 'హెరిటేజ్ కలెక్షన్'ను విడుదల చేసింది.
E85,E100 ethanol Blend: త్వరలోనే E85,E100 ఇథనాల్ మిశ్రమాలతో నడిచే కారు
దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
2026 Keeway V302C: భారత్‌లో 2026 కీవే V302C లాంచ్.. ధర రూ.4.22 లక్షలు
భారత్‌లో కీవే ఇండియా తన క్రూయిజర్ బైక్ లైన్‌అప్‌ను రిఫ్రెష్ చేస్తూ కొత్తగా 2026 V302C మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Motovolt : పెట్రోల్ ఖర్చులకు చెక్.. 4 గంటల ఛార్జింగ్‌తో 105 కి.మీ రేంజ్.. లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు!
ప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహన సంస్థ మోటోవోల్ట్ పట్టణ ప్రాంత ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'అర్బన్' ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Audi Q4 e-Tron Facelift: ఆడి నుంచి కొత్త క్యూ4 ఈ-ట్రాన్ విద్యుత్ ఎస్యూవీ
ఆడి సంస్థ తన ప్రముఖ విద్యుత్ ఎస్యూవీ క్యూ4 ఈ-ట్రాన్‌కు సంబంధించిన అప్డేటెడ్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.
Mini Cooper S Convertible JCW Pack:ఇండియాలో మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW ప్యాక్ లాంచ్.. ధర ₹61.50 లక్షలు
భారత మార్కెట్లో Mini India కొత్తగా మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW(John Cooper Works) ప్యాక్‌ను విడుదల చేసింది.
Nitin Gadkari: పెట్రోల్,డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదు: నితిన్ గడ్కరీ
పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Car buying guide : షోరూమ్ నుంచి కారు తీసుకునే ముందు జాగ్రత్త.. ఇలా చేయకపోతే చాలా నష్టం!
కొత్త కారు డెలివరీ తీసుకునే ముందు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం.
Electric bike : సింగిల్ ఛార్జ్‌తో 180+ కి.మీ రేంజ్.. కొత్త ఓబెన్ ఎలక్ట్రిక్ బైక్ త్వరలో లాంచ్!
దేశీయ ఈవీ మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న ఓబెన్ ఎలక్ట్రిక్ మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది.
Honda City Facelift : అప్‌డేటెడ్ ఫీచర్లతో 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్' వచ్చేస్తోంది.. తేదీ ఎప్పుడంటే?
భారత మార్కెట్లో తన ప్రీమియం సెడాన్ 'సిటీ'కి అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి హోండా కార్స్ ఇండియా సిద్ధమవుతోంది.
Ford: 2,200 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మస్టాంగ్‌తో ఫోర్డ్ రికార్డ్.. డ్రాగ్ రేసింగ్‌లో సంచలనం
ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో మరో కొత్త మైలురాయిని అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ నమోదు చేసింది.
Honda Prelude: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ పవర్.. హోండా ప్రెల్యూడ్ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన పట్టును మళ్లీ బలోపేతం చేసేందుకు జపాన్ దిగ్గజం హౌండా భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది.
Chinese cars: హెడ్‌లైట్లతోనే సినిమాలు.. చైనా కార్లలో సరికొత్త ఫీచర్!
ఒకప్పుడు అమెరికాలో ప్రాచుర్యం పొందిన 'డ్రైవ్-ఇన్ థియేటర్లు' ఇప్పుడు చరిత్రలో కలిసిపోయినట్లే కనిపిస్తున్నా.. చైనా కార్ల తయారీ సంస్థలు వాటిని కొత్త రూపంలో తిరిగి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.
FASTag Major Changes: ఫాస్టాగ్‌కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 స్పీడ్.. BYD నుంచి Denza Z సూపర్‌కార్ సెన్సేషన్
చైనా ఆటో దిగ్గజం BYDకు చెందిన ప్రీమియం బ్రాండ్ 'డెంజా', 2026 బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో 'డెంజా జెడ్' అనే స్మార్ట్ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ (హైపర్‌కార్)ను ఆవిష్కరించింది.
Maruti Suzuki: సామాన్యులకు గుడ్ న్యూస్.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే మారుతీ హైబ్రిడ్ కారు
భారతీయ కార్ల మార్కెట్‌లో 'మైలేజ్' అంటే వెంటనే గుర్తుకు వచ్చే బ్రాండ్ మారుతీ సుజుకీ.
Best Bike: తక్కువ ధరలో సూపర్ మైలేజ్.. సామాన్యుడికి హీరో HF 100 బెస్ట్ ఛాయిస్!
భారతీయ రోడ్లపై మధ్యతరగతి ప్రజల నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన బడ్జెట్ బైక్ హీరో HF 100 మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో విస్తృతంగా ఆదరణ పొందుతోంది.
Mercedes CLA EV: కొత్త మెర్సిడెస్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ కారు.. 800V ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ రేంజ్
మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి తన సీఎల్ఏ మోడల్‌తో తిరిగి ప్రవేశించింది. అయితే ఈసారి ఇది ఎలక్ట్రిక్ కారుగా (EV) రూపాంతరం చెంది విడుదలైంది.
Affordable SUVs : వెంటిలేటెడ్ సీట్స్‌తో బడ్జెట్ ఎస్‌యూవీలు.. టాప్-5 బెస్ట్ ఆప్షన్లు ఇవే!
భారతీయుల కార్ల ఎంపికలో ట్రెండ్ వేగంగా మారుతోంది. ఒకప్పుడు కారు ఉంటే సరిపోతుంది, అందులో ఏసీ ఉంటే చాలనుకునేవారు.
Ather Rizta : ఏథర్ రిజ్టాపై సూపర్ ఆఫర్లు.. రూ.23,500 వరకు బెనిఫిట్స్
దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా అమ్మకాలను పెంచేందుకు కొత్త సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
Maruti Suzuki:ఆటో రంగంలో చరిత్ర సృష్టించిన మారుతీ సుజుకీ
దేశీయ ఆటో మొబైల్ రంగంలో మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) అరుదైన మైలురాయి సాధించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సంస్థ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది.