ఫిచ్ రేటింగ్స్: వార్తలు

Fitch: భారతదేశం FY25 ఆర్థిక వృద్ధి అంచనాను 7.2%కి పెంచిన ఫిచ్ 

FY25లో భారతదేశం ఆర్థిక వృద్ధి అంచనాను మార్చిలో చేసిన 7% నుండి 7.2%కి ఫిచ్ రేటింగ్స్ సవరించింది.