సూపర్ మాసివ్ బ్లాక్ హోల్: వార్తలు

Astronomers : విశ్వం గురించిన సమాచారం.. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ ఉనికి

ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఉపయోగించి గెలాక్సీ J1120+0641లో ఉన్న ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను కనుగొన్నారు.