బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ: వార్తలు

New fuel efficiency :ఇంధన సామర్థ్యం పెరిగితే కార్ల ధరలకు రెక్కలు 

భారతదేశంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (CAFE) నియమాలను ప్రతిపాదించింది.