టాక్ లైక్ ఎ పైరేట్ డే: వార్తలు

Talk Like A Pirate Day: చిత్ర విచిత్రమైన పనులు చేయడానికి ఒక రోజుందని మీకు తెలుసా? 

ప్రపంచంలో ప్రతీ విషయం మీద దినోత్సవం జరుపుకోవడం చాలా సర్వసాధారణం. విమెన్స్ డే నుంచి మొదలుకొని మెన్స్ డే, మదర్స్ డే ఇలా రకరకాల దినోత్సవాలు జరుపుకుంటారు.