ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023: వార్తలు

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం 2023 : ప్రాముఖ్యత, థీమ్ ఎంటో తెలుసుకోండి

ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 26న నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (IFEH) 2011లో ఈ దినోత్సవాన్ని గుర్తించింది.