ప్రపంచ సింహాల దినోత్సవం: వార్తలు

ప్రపంచ సింహాల దినోత్సవం: అడవికి రాజైన సింహం అత్యంత బద్దకంగా ఉండే జంతువని మీకు తెలుసా? 

ఈరోజు వరల్డ్ లయన్ డే. అత్యంత క్రూర జంతువైన సింహాలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయి.