ప్రపంచ కాలేయ దినోత్సవం: వార్తలు

World Liver Day 2024: కాలేయం నుండి కొవ్వును తొలగించే కాఫీ ! రోజూ ఎన్ని కప్పులు తాగాలో తెలుసా?

కాలేయం మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19ని ప్రపంచ కాలేయ దినోత్సవంగా(World Liver Day) జరుపుకుంటారు.