ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం: వార్తలు

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

ప్రతీ ఏడాది ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలైన లూయిస్ డాగురె ఇంకా జోసెఫ్ నైస్ ఫోర్ ఇద్దరు కలిసి 1837వ సంవత్సరంలో ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్ ని అభివృద్ధి చేశారు.