వరల్డ్ ఫిజియోథెరపీ డే: వార్తలు
08 Sep 2023
లైఫ్-స్టైల్వరల్డ్ ఫిజియోథెరపీ డే 2023: ఫిజియోథెరపీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతీ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన వరల్డ్ ఫిజియోథెరపీ డే ని జరుపుకుంటారు. ఫిజియోథెరపీ ఆవశ్యకత, దానివల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేందుకు ఈ రోజును జరుపుతారు.