వరల్డ్ పోస్ట్ డే: వార్తలు

వరల్డ్ పోస్ట్ డే: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, పంచుకోవాల్సిన కొటేషన్లు 

ప్రతీ ఏడాది వరల్డ్ పోస్ట్ డే ని అక్టోబర్ 9వ తేదీన జరుపుకుంటారు. పోస్టల్ సిస్టమ్ చేస్తున్న సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుతారు.