సూపర్ బ్లూ మూన్: వార్తలు

సూపర్ బ్లూ మూన్: ఆగస్టు 30వ తేదీన ఏ సమయంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపిస్తాడో తెలుసా? 

బ్లూ మూన్ గురించి మనందరికీ తెలుసు. ఒక నెలలో రెండవసారి పౌర్ణమి రావడాన్ని బ్లూ మూన్ అని పిలుస్తారు.