NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nandamuri Chaitanya: జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ
    తదుపరి వార్తా కథనం
    Nandamuri Chaitanya: జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ
    జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ

    Nandamuri Chaitanya: జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ పై మళ్లీ రెచ్చిపోయిన నందమూరి చైతన్య కృష్ణ

    వ్రాసిన వారు Stalin
    May 22, 2024
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి చైతన్య కృష్ణ మళ్లీ రెచ్చిపోయాడు.ఆయన సినిమా 'బ్రీత్' సినిమా ఆశించినంత ఆడకపోవటానికి కారణాలపై అధ్యయనం చేశాడు.

    కాగా దివంగత నందమూరి తారకరత్న సినీ రంగానికి వచ్చినపుడు ఒకే రోజు పదికి పైగా సినిమాలకు క్లాప్ కొట్టారు.

    ఆయనను జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తెచ్చారని ప్రచారం జరిగింది. ఐనా ఏ రోజూ తారకరత్నపై ఇంతగా ట్రోలింగ్ జరగలేదు.

    ఇవన్నీ పరిశీలించిన మీదట చైతన్య కృష్ణ బరస్ట్ అయ్యాడని టాలీ వుడ్ అంచనాగా ఉంది.

    కానీ తారకరత్నఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోయారు. ఆయన తర్వాత చైతన్య కృష్ణ సినీ ఎంట్రీ జరిగింది.

    దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో సహా వైసీపీపై విరుచుకు పడ్డాడని అనుమానిస్తున్నారు.

    Details 

    బాబును,బాలయ్య బాబాయ్‌లను టచ్ చేయలేరు 

    ఆయన ఇటీవలే 'బ్రీత్' సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. ఆ సినిమాను టివిల్లో ప్రసారం చేస్తే వచ్చిన రేటింగ్స్ చెత్తగా ఉన్నాయి.

    దీనిపై టాలీ వుడ్ లో గుసగుసలు వినిపించాయి. మొదటి రోజే సినిమా హాళ్లలో టికెట్లు తెగలేదని వార్తలు వచ్చాయి.

    "జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా మాస్ వార్నింగ్.వైసీపీకి అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన అభిమానులకి నేను చెప్పేది ఒక్కటే..మీరు వైసీపీకి సపోర్ట్ చేశామని అంటున్నారు..అయినా మీరు ఎవరూ మా బొచ్చు కూడా పీకలేరు. నేను ఉండగా చంద్రబాబు,నందమూరి బాలకృష్ణను టచ్ కూడా చేయలేరు.నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మీరు,వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి"అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    టాలీవుడ్

    Vishwa Karthikeya: ఇండోనేషియా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..! సినిమా
    Raghu Tatha : 'రఘుతాత' నుంచి గ్లింప్స్ రిలీజ్..బోర్డు మీద అక్షరాలను చెరిపేస్తున్న కీర్తి సినిమా
    Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్! సినిమా
    A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?  పుట్టినరోజు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025