Sophia Leone: 26ఏళ్ల వయసులోనే అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ అనుమానాస్పద మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26) కన్నుమూశారు. మార్చి 1న యూఎస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సోఫియా అపస్మారక స్థితిలో కనిపించినట్లు ఆమె సవతి తండ్రి తెలిపారు.
ప్రస్తుతం ఆమె మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు. సోఫియా మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత మూడు నెలల్లో ముగ్గురు అడల్ట్ స్టార్స్ చనిపోవడంతో పోర్న్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిపోయింది.
జనవరిలో తేనా ఫీల్డ్స్ తన ఇంటిలో చనిపోయినట్లు గుర్తించారు. ఫిబ్రవరిలో 36ఏళ్ల కాగ్నీ లిన్ కార్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు సోఫియా లియోన్ కన్నుమూసింది.
సోఫియా మరణం తర్వాత సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అడల్ట్ స్టార్స్ చిన్నవయసులోనే హఠాత్తుగా ఎందుకు చనిపోతున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విచారణ చేపట్టిన పోలీసులు
Adult Actress Sophia Leone Passes Away at 26 RIP #sophialeone @sophialeone 🫡 pic.twitter.com/w63RhwrRvy
— Dr. Ladla 🇮🇳 (@SonOfChoudhary) March 10, 2024