
Anasuya : వామ్మో అనసూయ ఇలా తయారైందేంటి.. తనంటే ఇష్టలేని వారిని బుట్టలో వేసుకుంటోంది
ఈ వార్తాకథనం ఏంటి
అనసూయ భరద్వాజ్ అంటే చలాకీతనానికి, హాట్ యాంకరింగ్'కు పెట్టింది పేరు.తాజాగా ఈ యాంకర్ బ్యాటీ, చీరలో దిగిన ఫోటోలు దుమ్మురేపుతున్నాయి.
తనంటే ఇష్టపడని వారిని మరింత కవ్వించి తన అభిమాని అయ్యేలాగా మార్చుకుంటోంది.
నిత్యం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వేడి పుట్టించే ఈ యువ నటీమణి,తన ఎక్స్ పోజింగ్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే మరింత ఎక్స్ పోజ్ చేస్తానని అంటోంది.
నువ్వు చెప్తే నేను వినను నాకు తెలుసు నేను ఎలా జీవించాలో అని ఘాటైన సమాధానాలు ఇవ్వడం కొత్తేమీ కాదు.
ఎవరైనా తనను కవ్విస్తే అదిరిపోయే పంచులతో వాళ్లను కట్టడిచేస్తుంది. అవసరమైతే తన పోస్టులతో మరింత రెచ్చగొడుతోంది.
details
ఓవర్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తుంది మరి
తనపై ఎవరైనా శృతి మించి కామెంట్స్ చేస్తే గట్టిగానే ఇస్తుంది. కామెంట్లు శృతి మించితే సీరియస్ అవుతుంది. అంతేనా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది.
సోషల్ మీడియా ట్విట్టర్'లో తాను చేసిన ఓ బోల్డ్ ఫోటో షూట్ పోస్ట్ చేసి ఆశ్చర్యపర్చింది అనసూయ. మీరు ప్రేమించినా ద్వేషించినా, నేను నాలాగే ఉంటా అనే మాటను అల్టిమేటంగా చెప్పేసింది.
తాజా ఫోటో షూటింగ్'లో అనసూయ మరీ హాట్ లుక్ ఇచ్చేసింది. ప్రస్తుతం నటిగా అనసూయ కెరీర్ జోరుగా పరుగెడుతోంది. చేతిలో ఒకటికి నాలుగు చిత్రాలున్నాయి.
ఈ ఏడాది ఇప్పటికే 6 చిత్రాల వరకు విడుదలయ్యాయి. రంగమార్తాండ, విమానం సినిమాలు అనసూయకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
DETAILS
పుష్ప-2లో అనసూయ క్రేజీ పాత్రంట
పెదకాపు మూవీలోనూ అనసూయ కీలక పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు పెద్దగా సక్సెస్ కాలేదు కానీ లేదంటే అనసూయకు మంచి పేరు వచ్చి ఉండేది.
ప్రస్తుతం అనసూయ ఖాతాలోని క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ సినిమా తొలి భాగంలో అనసూయ దాక్షాయిణిగా డీగ్లామర్ రోల్ చేసి అదరగొట్టింది. ప్రేక్షకుల మనసు గెలిచింది.
మరోసారి అలాంటి పాత్రలో ఒదిగిపోనుంది. ఫహద్ ఫాజిల్, సునీల్ కాంబోలో మంచి సన్నివేశాలున్నాయని అనసూయ సంతృప్తి వ్యక్తం చేశారు.
పుష్ప - 2, 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప-2 తన కెరీర్'కి మరింత బలం చేకూర్చుతుందని అనసూయ భావిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అనసూయ బోల్డ్ లుక్స్
Love to hate me, praise me, shame me
— Anasuya Bharadwaj (@anusuyakhasba) November 21, 2023
Either way you talk about me
(Oh-oh) Watching me
(Oh-oh) I ain't watching you (watching you)
(Oh-oh) What you see?
(Oh-oh) I hope you like the view (check it out)
(Oh-oh) Best believe
(Oh-oh) You'll never get into me
(Oh-oh) All these words… pic.twitter.com/lU0YXSsVFr