NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం  పార్ట్ 1 రీక్యాప్ వీడియో..! 
    తదుపరి వార్తా కథనం
    Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం  పార్ట్ 1 రీక్యాప్ వీడియో..! 

    Mathu Vadalara 2: మత్తు వదలారా చూడని వారికోసం  పార్ట్ 1 రీక్యాప్ వీడియో..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    04:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్కార్ అవార్డు విజేత ఎమ్‌.ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'మత్తు వదలరా 2'.

    బ్లాక్‌బస్టర్ మూవీ 'మత్తు వదలరా'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు.

    క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా ప్రధాన నాయికగా నటిస్తోంది.

    వివరాలు 

    ప్రత్యేక వీడియోను విడుదల చేసిన టీం 

    ఈ సినిమాను ఈరోజు విడుదల అయ్యింది. 'మత్తు వదలరా 2' విడుదల సందర్భంగా, ఫస్ట్ పార్ట్ చూడని వారికి కొంత అవగాహన కల్పించేందుకు టీం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

    ఈ వీడియోలో శ్రీ సింహా, సత్య ఇద్దరూ ఫస్ట్ పార్ట్ మూవీ కథను క్రైమ్ స్టోరీగా హాస్యభరితంగా వివరించారు.

    ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.ఫస్ట్ పార్ట్ చూడని ప్రేక్షకులు కూడా ఈ వీడియో ద్వారా సినిమా గురించి స్పష్టమైన అవగాహన పొందే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Telangana: ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. ఈ ఏడాది నుంచే అందుబాటులోకి..  తెలంగాణ
    KPHB Open Plots: కేపీహెచ్‌బీలో స్థలాల వేలంలో రికార్డు ధరలు నమోదు.. గజం ధర రూ.2.98 లక్షలు హైదరాబాద్
    Singareni: సింగరేణి ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాదబీమా.. పీఎన్‌బీతో ఒప్పందం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    Telangana: శాసనసభ సమావేశాల్లోపు విత్తనచట్టం ముసాయిదా.. సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశం తుమ్మల నాగేశ్వరరావు

    టాలీవుడ్

    Prabhas : ప్రభాస్ ఫ్రాన్స్‌కు సూపర్ న్యూస్.. 'రాజా సాబ్' ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది  ప్రభాస్
    TFC : ముగిసిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ దిల్ రాజు
    Shivam Bhaje: నైజాంలో 'శివం భజే' చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్ సినిమా
    Gopichand: గోపిచంద్ 'విశ్వం' మేకింగ్ వీడియో రిలీజ్.. యాక్షన్ డ్రామాతో సూపర్బ్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025