NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు /  Kanchana 4: కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్
    తదుపరి వార్తా కథనం
     Kanchana 4: కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్
    కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్

     Kanchana 4: కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్

    వ్రాసిన వారు Stalin
    Jun 10, 2024
    12:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాఘవ లారెన్స్ ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. వాటిలో హారర్ కామెడీ సిరీస్‌ కాంచన 4 ఒకటి.

    ఇటీవల,ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ను మహిళా కథానాయకిగా ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

    "హాయ్ ఫ్రెండ్స్ ,ఫ్యాన్స్, కాంచన 4 కాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో తిరుగుతున్న సమాచారం అంతా కేవలం పుకార్లు మాత్రమే. రాఘవేంద్ర ప్రొడక్షన్‌ ద్వారా అధికారిక ప్రకటన వెలువడనుంది" అని రాఘవ లారెన్స్ తన సోషల్ మీడియాలో స్పందించారు.

    సీతారామం,ఫ్యామిలీ స్టార్ వంటి బ్లాక్ బస్టర్లలో మృణాల్ నటించారు.ఠాగూర్ తదుపరి చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

    అయితే ఆమె అభిమానులు మాత్రం కెరియర్ మంచిగా వెళుతున్న సమయంలో లారెన్స్ పక్కన హీరోయిన్ గా అవసరమా..అంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఘవ లారెన్స్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    రాఘవ లారెన్స్

    చంద్రముఖి 2: వెట్టియాన్ రాజుగా రాఘవ లారెన్స్ లుక్ రిలీజ్; అదిరిపోయిందిగా  సినిమా
    చంద్రముఖి 2 సినిమాలో పది పాటలు: సర్ప్రైజ్ చేసిన కీరవాణి  చంద్రముఖి 2
    చంద్రముఖి 2: కంగనా రనౌత్ నవరసాలు పలికిస్తున్న వీడియో చూసారా?  చంద్రముఖి 2
    Chandramukhi 2: హర్రర్, కామెడీతో ఆసక్తిని పెంచుతున్న చంద్రముఖి-2 ట్రైలర్  చంద్రముఖి 2
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025