NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 
    తదుపరి వార్తా కథనం
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 
    పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతి బాబు

    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 21, 2023
    11:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా పుష్ప 2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని ఓరామ్యాక్స్ సినిమాటిక్స్ వెల్లడి చేసింది.

    ఎక్కువగా ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని ఓరామ్యాక్స్ చేపట్టిన సర్వేలో అధిక శాతం అభిమానులు పుష్ప 2 అని చెప్పారని ఓరామ్యాక్స్ వెల్లడి చేసింది.

    బాలీవుడ్ చిత్రాలైన జవాన్, భూల్ భులయ్యా 3 చిత్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది పుష్ప.

    ఆ ఆనందంలో అభిమానులు సంతోషంలో ఉండగా, పుష్ప 2 సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు జగపతిబాబు.

    పుష్ప 2 సినిమాలో తన పాత్ర అద్భుతంగా ఉంటుందనీ, ఛాలెంజింగ్ రోల్ అని అన్నాడు.

    Details

    అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారడం ఆనందంగా ఉందన్న జగపతిబాబు 

    సుకుమార్ దర్శకత్వంలో ఆల్రెడీ రంగస్థలం చేసాననీ, ఈసారి మళ్ళీ పుష్ప 2లో చేయడం ఆనందాన్ని ఇస్తోందనీ, పుష్ప 2 అనేది ఛాలెంజింగ్ సినిమా అని అన్నాడు.

    అదలా ఉంటే, అల్లు అర్జున్ గురించి మాట్లాడిన జగపతి బాబు, 20యేళ్ళ క్రితం ఒకసారి జిమ్ లో అల్లు అర్జున్ ని చూసానని, అప్పుడు గుర్తు పట్టలేకపోయానని, ఆ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారడం ఆనందంగా ఉందని అన్నాడు.

    సుకుమార్ సినిమాల్లో విలన్లకు ఖతర్నాక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. విలన్ గా కనిపించే జగపతి బాబు పాత్ర మరో రేంజ్ లో ఉంటే పుష్ప పాత్రలో అల్లు అర్జున్ వేరె లెవెల్ లో కనిపిస్తాడని అనుకుంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    టాలీవుడ్
    అల్లు అర్జున్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలుగు సినిమా

    బలగం సినిమాకు అవార్డుల జాతర: ఈసారి ఏకంగా 9అవార్డులు  సినిమా
    ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం  ఎన్టీఆర్ 30
    బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డ రావణాసుర: నాలుగు రోజుల కలెక్షన్లే సాక్ష్యం  రవితేజ
    రైటర్ పద్మభూషణ్ తర్వాత అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటున్న సుహాస్  సినిమా

    టాలీవుడ్

    వేసవిలో వస్తున్న నాగచైతన్య కస్టడీ.. విడుదల తేదీ ప్రకటన తెలుగు సినిమా
    గ్యాంగ్ లీడర్ తో పేరు తెచ్చుకున్న ప్రఖ్యాత నటుడు వల్లభనేని జనార్ధన్ ఇక లేరు తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా
    జీ2 ని రెడీ చేస్తున్న అడవి శేష్.. డేట్ ఫిక్స్ తెలుగు సినిమా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025