Page Loader
Sarojadevi: దక్షిణ సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం.. సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత
క్షిణ సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం.. సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత

Sarojadevi: దక్షిణ సినిమా ప్రపంచంలో తీవ్ర విషాదం.. సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటి సరోజా దేవి (87) కన్నుమూశారు. బెంగళూరులో ఉన్న తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తన చివరి శ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎంజీఆర్‌ వంటి ప్రముఖ నటులతో కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించారు. 1942లో కర్ణాటకలో జన్మించిన సరోజా దేవి, కేవలం 13 ఏళ్ల వయసులోనే సినిమారంగంలోకి ప్రవేశించారు. 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. తెలుగు చిత్రాలలో ఇంటికి దీపం ఇల్లాలు, మంచి చెడు, దాగుడు మూతలు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీనియర్‌ నటి సరోజాదేవి కన్నుమూత..