Page Loader
ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు 
మే 20న విడుదల కానున్న జై శ్రీరామ్ పాట

ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు 

వ్రాసిన వారు Sriram Pranateja
May 18, 2023
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ రిలీజైనప్పుడు వచ్చిన నెగెటివిటీ, ట్రైలర్ రిలీజ్ తో పూర్తిగా దూరమైపోయింది. అందుకే, అభిమానులు అందరూ ఆదిపురుష్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ 16వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్ పనులు ఆల్రెడీ మొదలుపెట్టేసారు. తాజాగా ఆదిపురుష్ నుండి జై శ్రీరామ్ పాటను రిలీజ్ చేయబోతున్నారు. మే 20వ తేదీన జై శ్రీరామ్ పూర్తి పాటను రిలీజ్ చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. సంగీతం అజయ్ అతుల్ అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మే 20న విడుదల కానుక్న్న జై శ్రీరామ్ పాట