NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే? 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే? 
    ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ వస్తుందంటూ వార్తలు

    ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 03, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పుడు దేశమంతా ఒకే ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తోంది. అదే ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, సీతగా క్రితిసనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.

    ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, జనాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దాంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కి కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ప్రచార కార్యక్రమాలు త్వరగా మొదలుకానున్నాయి.

    ఆదిపురుష్ ట్రైలర్ ద్వారా వచ్చిన రెస్పాన్స్ ని మరింత పెంచడానికి సెకండ్ ట్రైలర్ ని రీలీజ్ చేయాలని చిత్రబృందం అనుకుంటున్నట్లు వినిపిస్తోంది.

    సెకండ్ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎక్కువ చూపించాలని అనుకుంటున్నారట. ఈ ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అవుతుందో చెప్పేస్తూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    Details

    జూన్ 6వ తేదీన ఆదిపురుష్ ట్రైలర్ 

    జూన్ 6వ తేదీన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందనీ, అదే రోజున ఆదిపురుష్ సెక్ండ్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

    ఇటు అభిమానులకైతే ఆదిపురుష్ నుండి మరింత ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవ్వాలని ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

    జూన్ 16న విడుదలవుతున్న ఆదిపురుష్ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, రాజేష్ నాయర్ నిర్మాతలుగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    ఆదిపురుష్
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  తెలుగు సినిమా
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ సినిమా?  రామ్ చరణ్
    SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి  మహేష్ బాబు
    భార్యాభర్తలను విడదీయడమే గురూజీ స్పెషల్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్  సినిమా
    దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025