ఆదిపురుష్: వార్తలు

03 Jun 2023

ప్రభాస్

ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్: రిలీజ్ అయ్యేది ఆరోజే? 

ఇప్పుడు దేశమంతా ఒకే ఒక్క సినిమా కోసం ఎదురుచూస్తోంది. అదే ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా, సీతగా క్రితిసనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులకు భారీ ధర: ఎవరు సొంతం చేసుకున్నారంటే?

రాముడిగా ప్రభాస్, సీతగా క్రితిసనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి.

ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల? 

ప్రభాస్ అభిమానులకు ఒకేరోజున రెండు ట్రీట్స్ దొరకబోతున్నాయి. ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల అవుతుందని వినిపిస్తోంది.

ఆదిపురుష్: జైశ్రీరామ్ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో చెప్పేసారు 

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ రిలీజైనప్పుడు వచ్చిన నెగెటివిటీ, ట్రైలర్ రిలీజ్ తో పూర్తిగా దూరమైపోయింది.

ఆదిపురుష్ ప్రీమియర్ షో రద్దు: నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్ 

ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ నటి క్రితి సనన్ సీతగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. వాల్మీకీ రామాయణాన్ని వెండితెర అద్భుతంగా ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు ఓం రౌత్.

ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే 

ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్న ఆదిపురుష్ చిత్ర ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూసారు. ఆ ఎదురుచూపులకు ఈరోజు సెలవు దొరికింది.

ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్ 

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ట్రైలర్ ని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

06 May 2023

ప్రభాస్

ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు 

ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ క్రితిసనన్ సీతగా ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు జూన్ 16వ తేదీన రాబోతున్నారు.

04 May 2023

ప్రభాస్

ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 

రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్.

24 Apr 2023

ప్రభాస్

ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత 

ఆదిపురుష్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్, సినిమా విడుదల ఆలస్యంపై, గ్రాఫిక్స్ పనులపై మాట్లాడారు. ఆదిపురుష్ చిత్ర టీజర్ కు వచ్చిన స్పందనను పరిశీలించామని, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాకు మెరుగులు దిద్దామని ఆయన అన్నారు.

ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ 

భారత ఇతిహాసమైన రామాయణాన్ని కనీవిని ఎరగని రీతిలో వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఆదిపురుష్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు హీరో ప్రభాస్.

ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్ 

ఆదిపురుష్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రంపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.