NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే? 
    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా చినజీయర్ స్వామి

    ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 05, 2023
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్, క్రితి సనన్ జంటగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం, జూన్ 16వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది చిత్ర బృందం.

    ఈ ప్రమోషన్ ఈవెంట్లను ప్రీ రిలీజ్ ఈవెంట్ తో భారీగా మొదలు పెట్టనుంది. జూన్ 6వ తేదీన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మైదానంలో సాయంత్రం 6గంటల నుండి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

    ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వస్తున్నారని సమాచారం.

    అలాగే ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ విడుదల అవుతుందని అంటున్నారు. ఇంకా ఈవెంట్లో చాలా సర్ప్రైజెస్ ఉండబోతున్నాయని చెబుతున్నారు.

    Details

    ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ 

    ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగిపోయాయి.

    ట్రైలర్ లో కనిపించిన విజువల్స్, త్రీడీలో ఇంకా బాగా కనిపిస్తాయని, వెండితెర మీద రామాయణ దృశ్యకావ్యం ఆవిష్కరింపబడుతుందని అభిమానులు అనుకుంటున్నారు.

    ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులు 160కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. హిందీలోనూ భారీగా డిమాండ్ కనిపిస్తోందని సమాచారం.

    అదలా ఉంచితే, ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా, క్రితి సనన్ సీతగా కనిపిస్తున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిపురుష్
    ప్రభాస్
    తెలుగు సినిమా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    తెలుగు సినిమా

    ఐఫా అవార్డ్స్ 2023: ఉత్తమ నటుడిగా హృతికరోషన్: అవార్డులు గెలుచుకున్నవారి జాబితా ఇదే  సినిమా
    హరిహర వీరమల్లు సినిమాకు అనుకోని దెబ్బ: షూటింగ్ సెట్లో అగ్ని ప్రమాదం  పవన్ కళ్యాణ్
    విదేశాలకు విహారానికి వెళ్తున్న ఎన్టీఆర్: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తళుక్కుమన్న దేవర  జూనియర్ ఎన్టీఆర్
    బ్రో సినిమా నుండి మామా అల్లుళ్ళ లుక్ రిలీజ్: అభిమానులకు పూనకాలే  బ్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025