NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే? 
    ఆదిపురుష్ త్రీడీ వెర్షన్ టిక్కెట్ రేట్లు తగ్గింపు

    ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 22, 2023
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదిపురుష్ చిత్రబృందం అరుదైన ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 150రూపాయలకే 3డీ వెర్షన్ లో ఆదిపురుష్ సినిమాను చూసేందుకు అవకాశం కల్పిస్తోంది.

    అయితే ఈ ఆఫర్ కేవలం ఈ నెల 22, 23 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అది కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది.

    ఈ మేరకు ఆదిపురుష్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. 23వ తేదీ తర్వాత మళ్ళీ యధావిధిగా 3డీ వెర్షన్ రేట్లు ఉండనున్నాయి.

    ఆదిపురుష్ చిత్రాన్ని త్రీడీ వెర్షన్ లో ఎక్కువ మంది చూసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    Details

    హనుమంతుడి డైలాగుల్లో మార్పు 

    ఆదిపురుష్ చిత్రంపై వరుసగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. సినిమాను ఆపివేయాలంటూ కొన్ని ప్రాంతాల్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు.

    ఆదిపురుష్ సినిమాలోని పాత్రల వేషభాషలు, రామాయణాన్ని వక్రీకరించినట్టుగా ఉన్నాయని ఆరోపిస్తూ, ఆదిపురుష్ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించవద్దని కోరుతూ ప్రధాని మోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ రాసింది.

    తాజాగా ఆదిపురుష్ చిత్రంలోని హనుమంతుడి పాత్ర మాట్లాడిన వివాదాస్పద డైలాగులను మార్చివేసి, కొత్త డైలాగులను చేర్చారు. ప్రస్తుతం కొత్త డైలాగులతో సినిమాను ప్రదర్శిస్తున్నారు.

    అదలా ఉంచితే, ఆదిపురుష్ చిత్రానికి ఇప్పటివరకు 410కోట్ల వసూళ్ళు వచ్చాయని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, క్రితిసనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్త నాగి హనుమంతుడిగా కనిపించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిపురుష్
    సినిమా
    తెలుగు సినిమా
    ప్రభాస్

    తాజా

    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    సినిమా

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?  ప్రభాస్
    డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి నిర్మాత కేపీ చౌదరి  టాలీవుడ్
    దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్? దిల్ రాజు

    తెలుగు సినిమా

    భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్  గోపీచంద్
    ఈగిల్ టైటిల్ తో రవితేజ కొత్త సినిమా: సంక్రాంతి బరిలో మాస్ మహారాజ  రవితేజ
    మహేష్, రాజమౌళి సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే?  మహేష్ బాబు
    ఓజీ నుండి సాలిడ్ అప్డేట్: కీలక పాత్రలో శ్రియా రెడ్డి  పవన్ కళ్యాణ్

    ప్రభాస్

    ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్  తెలుగు సినిమా
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం  ఆదిపురుష్
    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ఆదిపురుష్
    ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025