NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 
    1/2
    సినిమా 0 నిమి చదవండి

    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 04, 2023
    04:20 pm
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం 
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్

    రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఓం రౌత్. ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు. సీతగా బాలీవుడ్ హీరోయిన్ క్రితిసనన్ కనిపిస్తోంది. జూన్ 16న థియేటర్లలోకి వస్తోంది ఆదిపురుష్ చిత్రం. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచాలని ఆదిపురుష్ టీమ్ ప్రయత్నిస్తోంది. తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ పై అప్డేట్ వచ్చింది. మే 9వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ట్రైలర్ ను త్రీడీ ఫార్మాట్ లో ప్రభాస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 105థియేటర్లలో ఆదిపురుష్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

    2/2

    ఒకరోజు ముందుగానే త్రీడీ ట్రైలర్ స్క్రీనింగ్ 

    ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్ స్క్రీనింగ్, మే 8వ తేదీన ఉండనుందని అంటున్నారు. మే 9వ తేదీన సాయంత్రం 5:30గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని వినిపిస్తోంది. ఆదిపురుష్ ట్రైలర్ కోసం అభిమానులు అందరూ ఎంతగానోఎదురు చూస్తున్నారు. టీజర్ ద్వారా వచ్చిన నెగెటివిటీ ట్రైలర్ ద్వారా దూరమవుతుందని అభిమానుకు అనుకుంటున్నారు. మరి ఆదిపురుష్ ట్రైలర్, అభిమానులకు ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో తెలియాలంటే మే 9వ తేదీ వరకు ఆగాల్సిందే. టీ సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆదిపురుష్
    ప్రభాస్
    తెలుగు సినిమా

    ఆదిపురుష్

    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా

    ప్రభాస్

    ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్  తెలుగు సినిమా
    బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు  తెలుగు సినిమా
    ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..!  సినిమా
    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  సలార్

    తెలుగు సినిమా

    ఏజెంట్ సినిమా బాక్సాఫీసు లెక్కలు: 6రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?  అక్కినేని అఖిల్
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక విజయ్ దేవరకొండ
    ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి సినిమా
    చర్చల్లోకి సుడిగాలి సీక్వెల్: అల్లరి నరేష్ ను డైరెక్ట్ చేయబోతున్న ఎఫ్ 2 డైరెక్టర్?  సినిమా
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023