NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే? 
    ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్

    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 16, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నోరోజులుగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆదిపురుష్ చిత్రం ఈరోజు రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది.

    సినిమా చూసిన వాళ్ళందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ ఎదురు కానుందట. రాముడిగా మాత్రమే కాకుండా మరో పాత్రలోనూ ప్రభాస్ కనిపిస్తారని చెబుతున్నారు.

    రాముడి తండ్రి దశరథుడిగా ప్రభాస్ కనిపిస్తున్నారని అందుకు సంబంధించిన ఫోటోలను ఇంటర్నెట్ లో పంచుకుంటున్నారు. ఇది నిజంగా అభిమానులకు కిక్కిచ్చే విషయమే.

    ఇకపోతే ఆదిపురుష్ చిత్రం గురించి మాట్లాడుతూ, ఫస్టాఫ్ లో గ్రాఫిక్స్ అదిరిపోయాయని అంటున్నారు.

    Details

    చిన్నపిల్లలకు తప్పకుండా చూపించాలని సలహా 

    ఆదిపురుష్ చిత్రాన్ని 500కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. నిజానికి టిజర్ రిలీజ్ అయినపుడు ఈ సినిమా బడ్జెట్ 400కోట్లు మాత్రమేనట.

    టీజర్ కు నెగెటివిటీ రావడంతో మళ్ళీ గ్రాఫిక్స్ రిపేర్లు చేపట్టారని నిర్మాత చెప్పుకొచ్చారు. రిపేర్లకు 100కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

    రిపేర్ల ఫలితంగా ఆదిపురుష్ చిత్రం, వెండితెరపై అద్భుతంగా కనిపిస్తోందని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆదిపురుష్ చిత్రాన్ని తప్పక చూపించాలని అంటున్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా 7వేల థియేటర్లలో రిలీజ్ అయిన ఆదిపురుష్ చిత్రానికి మొదటిరోజు రికార్డు స్థాయి వసూళ్ళు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.

    హిందీ బెల్టులో ఈ చిత్రానికి వసూళ్ళు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిపురుష్
    ప్రభాస్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  తెలుగు సినిమా
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్? తెలుగు సినిమా

    ప్రభాస్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  సలార్
    ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే..ఆది పురుష్ ఆప్ డేట్ టీజర్ అదిరిపోయిందిగా..!  సినిమా
    బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు  తెలుగు సినిమా
    ప్రభాస్ ను ముద్దుగా పిలిచిన అనుష్క, వైరల్ గా మారుతున్న ఇంస్టా ఛాటింగ్  తెలుగు సినిమా

    సినిమా

    బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్  తెలుగు సినిమా
    జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ  తెలుగు సినిమా
    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడో తెలుసా?  మహేష్ బాబు
    బాలకృష్ణ 108వ సినిమా: టైటిల్ రివీల్ కోసం 108లొకేషన్లు  బాలకృష్ణ
    7:11 PM టీజర్ విడుదల: భూమికీ మరో గ్రహానికీ మధ్య జరిగే సైన్స్ ఫిక్షన్ కథ  టీజర్
    తెలుగులో రవితేజ తమిళంలో కార్తీ: గజదొంగల పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టార్ హీరోలు  రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025