NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
    తదుపరి వార్తా కథనం
    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
    ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్

    ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్డేట్: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 02, 2023
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం రిలీజ్ కు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది.

    ఇప్పటివరకు టీజర్, పోస్టర్లు, ఒక పాట రిలీజ్ అయ్యాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ పై అప్డేట్ వచ్చేసింది. ఆదిపురుష్ ట్రైలర్ ని మే 9వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ జరుగుతోందని సమాచారం.

    ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఒక క్లారిటీ వచ్చేసింది.

    ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని అంటున్నారు. జూన్ 3వ తేదీన పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని చెబుతున్నారు.

    Details

    ఆదిపురుష్ రిపేర్లకు వందకోట్లు 

    ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ పై అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో రాబోతుందని, మే 9వ తేదీన ట్రైలర్ రిలీజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ కు ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.

    టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ బాలేవంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఆదిపురుష్ బృందం, ఆదిపురుష్ చిత్రానికి రిపేర్లు చేపట్టారు.

    ఈ రిపేర్లకే వందకోట్లకు పైగా ఖర్చు అయ్యిందని సమాచారం. ఈ రిపేర్లు లేకపోతే ఈ సంవత్సరం జనవరిలోనే సినిమా రిలీజ్ అయ్యేది.

    టీ సిరీస్ బ్యానర్లో రూపొందిన ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది ఈ చిత్రం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ప్రభాస్
    ఆదిపురుష్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలుగు సినిమా

    వివేకా హత్య విషయంలో నిజం ఛానల్ ద్వారా నిజాలు బయటపెడతానంటున్న రామ్ గోపాల్ వర్మ  సినిమా
    విరూపాక్ష: ఇతర భాషల్లో రిలీజ్ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్  సాయి ధరమ్ తేజ్
    ఖుషి: మంచుకొండల్లో విజయ్ చేయబోతున్న భారీ యాక్షన్ సీక్వెన్స్  విజయ్ దేవరకొండ
    యాంకర్ సుమ గొంతు పట్టుకుని బెదిరించిన హీరో గోపీచంద్  సినిమా

    ప్రభాస్

    సలార్, ప్రాజెక్ట్ కె అప్డేట్లపై ప్రభాస్ పెట్టిన కండీషన్స్? తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ ప్రకటన: ఆ సినిమాల పరిస్థితి ఏంటి? తెలుగు సినిమా
    అన్నీ అనుకున్నట్లు జరిగితే చరిత్ర పేజీల్లో ప్రభాస్ పేరు మారుమోగిపోవడమే సినిమా
    సాలార్ సినిమా నిడివి 3 గంటలు ఉండచ్చు సినిమా

    ఆదిపురుష్

    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  తెలుగు సినిమా
    ఆదిపురుష్: న్యూయార్క్ లోని ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ కోసం రెడీ  తెలుగు సినిమా
    ఆదిపురుష్: విమర్శలను సీరియస్ గా తీసుకున్నాం అంటున్న నిర్మాత  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025